3.1.26

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు teppotsavams






తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయిచివరిరోజు రాత్రి  శ్రీ చండికేశ్వరస్వామివారుశ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్నసూపరింటెండెంట్‌ శ్రీ చంద్రశేఖర్ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments