VIDEO
శ్రీనివాసమం
గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి అనం త తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హం స వాహనంపై భక్తులకు అభయమిచ్చా రు . రాత్రి 7 గంటల నుండి స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరిం చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిం చారు .
వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృం దాలు చెక్కభజనలు, కోలాటాలతో స్ వామివారిని కీర్తిస్తుండగా, మం గళవాయిద్యాల నడుమ స్వామివారి వా హనసేవ కోలాహలంగా జరిగింది. భక్ తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శిం చుకున్నారు.
హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వెం కటేశ్వరస్వామివారు జ్ఞానమూర్తి గా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసా రం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానాని కి ప్రతీక. పాలను, నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సం యోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రా ప్తి కలిగించేందుకే హంస వాహనాన్ ని అధిరోహిస్తాడని పురాణాలు ఘో షిస్తున్నాయి.
వాహనసేవలో టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వ రలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్కుమా ర్, కంకణబట్టార్ శ్రీ బాలా జి రంగాచార్యులు, టెంపుల్ ఇన్ స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారు లు, విశేష సంఖ్యలో భక్తులు పాల్ గొన్నారు.
No comments:
Post a Comment