Everything related to news...
మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మే 1న కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ.
• మే 2న అన్నమాచార్య జయంతి.
• మే 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
• మే 12న హనుమజ్జయంతి.
• మే 21న నమ్మళ్వార్ ఉత్సవారంభం.
• మే 26న వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం.
• మే 30న నమ్మళ్వార్ శాత్తుమొర.
No comments:
Post a Comment