అశోక్
లేల్యాండ్ సంస్థ శుక్రవారం ఉదయం టీటీడీకి రూ.8.75 లక్షలు విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ ను విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ఏరియా మేనేజర్ శ్రీ మహ్మద్ నజీరుద్దిన్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు.
No comments:
Post a Comment