తిరుమలలో సోమవారం
లడ్డూ కౌంటర్, పబ్లికేషన్ స్టా ళ్లు, బంగారు డాలర్ల విక్రయ కేం ద్రంలో జరుగుతున్న డిజిటల్ పేమెం ట్స్ ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ సజావుగా సాగు తున్నప్పటికీ కొబ్బరికాయల కౌం టర్ వద్ద సిగ్నల్స్ సరిగ్గా లే కపోవడం కారణంగా డిజిటల్ పేమెంట్ స్ చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు.
ఈ తనిఖీల్లో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొ న్నారు.





No comments :
Write comments