తిరుచానూరు శ్
ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సి బ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రా నీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రో త్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సెప్టెంబరు 5వ తేదీ న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరు గనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి ఒక రోజు ) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పా ల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూ లు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెం బరు 2వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 4వ తేదీ న అంకురార్పణ సందర్భంగా తిరుప్ పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 5వ తేదీ అభిషేకానం తర దర్శనం, లక్ష్మీ పూజ సేవలను రద్దు చేశారు. ఆదేవిధంగా సెప్ టెంబరు 5, 6, 7వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రే క్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుం కుమార్చన, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.
సెప్టెంబరు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షి క పవిత్రోత్సవాలను పురస్కరించు కొని సెప్టెంబరు 2వ తేదీన ఆలయం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనా మార్చన, శుద్ధి నిర్వహిస్తారు .
అనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాం గణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్ రి తదితర వస్తువులను నీటితో శు ద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్ రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చా కు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగం ధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమి శ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనా నికి అనుమతిస్తారు.
.jpg)
No comments :
Write comments