12.2.26

గజవాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కటాక్షం gaja vahanam





తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుద‌వారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు.


శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది . గజం ఐశ్వర్యసూచకంఅందుకే "ఆగజాంతగం ఐశ్వర్యంఅని ఆర్యోక్తిపాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.


 కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులుసూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌ఆల‌య అర్చ‌కులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments