10.4.26

ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతోత్సవం JYOTIBA PHULE




సామాజిక విప్లవకారుడుసంఘ సంస్కర్త  మహాత్మా జ్యోతిబా పూలే 199 జయంతి వేడుకలను ఏప్రిల్ 11 శనివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.


తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో దయం 10 గం.లకు జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి కార్యక్రమంలో టిటిడిలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధిపతులుఉద్యోగులు పాల్గొననున్నారు.

No comments :
Write comments