Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

17.6.25

Online Quota Details for September Month




The online quota details of different formats of Darshan and accommodation for the month of September as follows.


TTD will release the online quota of Srivari Arjitha Seva tickets for the month of September on June 18 at 10AM through its official website.

Devotees can register online for the electronic dip for these seva tickets until 10 AM of June 20.

Those selected in the lucky dip must complete payment by 12 noon between June 20 and 22 to confirm their tickets.

Tickets for Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Sahasra Deepalankara Seva will be available on June 21 at 10AM.

The Virtual Sevas and their corresponding Darshan slots for the month of September will be released on June 21 at 3 PM.

The Angapradakshinam tokens will be released on June 23 at 10 AM.

The Srivani Trust tickets will be released on June 23 at 11 AM while the Senior Citizens & differently-able Darshan Quota at 3 PM.

The Special Entry Darshan tickets (Rs.300) will be released on June 24 at 10 AM while the accommodation quota for rooms in Tirumala and Tirupati at 3PM on the same day.

SRIVARI SEVA VOLUNTARY SERVICE

The August month online quota of Srivari Seva(both Tirumala and Tirupati) Parakamani Seva, Navaneetha Seva, and Group Supervisors Seva will be released on June 25 at 3 PM.

Devotees are requested to book their Arjitha Sevas and Darshan tickets only through the official TTD website: https://ttdevasthanams.ap.gov.in 

TTD Chairman Elected as Chairman of SV College, New Delhi





TTD Chairman Sri BR Naidu advocated the TTD run SV College in New Delhi is bound to enhance the reputation of TTD and asked the authorities concerned to continue their efforts with the same spirit.  


TTD EO Sri J. Syamala Rao held the 155th Governing Body meeting with the Governing Body members on Monday at Sri Padmavati Rest House in Tirupati.

In this meeting Sri BR Naidu has been selected as the Chairman of the Governing Body of SV College of New Delhi.  

On this occasion, the members of the Governing Body congratulated TTD Chairman.

TTD Chairman has suggested that the necessary infrastructure works should be completed in Sri Venkateswara College in Delhi.  

Steps should be taken to give priority to Telugu students in the admission quota in SV College.  

Later he directed to establish a separate Engineering department to the EE to enable engineering works to be undertaken at SV College, New Delhi and in the TTD run temples in the Northern Belt.  

He said special attention should be given to train students for competitive exams and the students are advised to take admission in professional courses with employment opportunities.  

He also instructed the concerned to properly maintain the sanitation,  toilets and repairs if any in the college on time. 

The College Principal Dr Vajhala Ravi sought the Chairman and EO that the renovation of a few buildings, repairs of auditorium, changes and additions should be made to make the college entrance more attractive with new technology according to current conditions.   

The chairman asked the officials concerned to prepare a full-scale report on the development works of the college by the Governing Body meeting to be held soon in New Delhi.

TTD board members Dr.  Panabaka Lakshmi, Sri S.  Naresh Kumar, Endowment Commissioner Sri K.  Ramachandra Mohan, FA & CAO Sri  Balaji, CE Sri Satyanarayana, TTD DEO Sri. Venkata Sunilu, many representatives of the governing body and officials of TTD were present.

టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా ఢిల్లీ ఎస్వీ కళాశాల - శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి ఛైర్మెన్ Delhi SV College







టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు కోరారు. తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు, గవర్నంగ్ బాడీ సభ్యులతో సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా శ్రీ బీఆర్ నాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా ఎంపికైన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడును గవర్నింగ్ బాడీ సభ్యులు అభినందించారు.

ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా టిటిడి నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు సూచించారు. ఎస్వీ కళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాది వైపున ఉన్నటిటిడి ఆలయాలలో, ఢిల్లీలోని ఎస్వీ కళాశాలకు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఈఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావుకు టిటిడి ఛైర్మెన్ సూచించారు. ఎస్వీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
విద్యార్థులకు ఉపాధికి అవకాశం ఉన్న వృత్తిపరమైన కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు. కళాశాలలో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, ఇంజనీరింగ్ మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాలం చెల్లిన భవనాల స్థానంలో భవనాల పునర్మానం, ఆడిటోరియం మరమ్మతులు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో కళాశాల ప్రవేశంలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు. కళాశాలకు సంబంధించిన పలు అంశాలను ప్రిన్సిపాల్ డా. వఝల రవి టిటిడి ఛైర్మెన్, ఈవోల దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న గవర్నింగ్ బాడీ సమావేశం నాటికి కళాశాల అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఛైర్మెన్ కోరారు.
ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్యులు డా. పనబాక లక్ష్మీ, శ్రీ ఎస్. నరేష్ కుమార్, ఎండోమెంట్ కమీషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్, ఎప్.ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, టిటిడి డీఈవో శ్రీ వెంకట సునీల్, పలువురు గవర్నింగ్ బాడీ ప్రతినిధులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

16.6.25

Union Minister for Commerce and Industry Offers Prayers in Tirumala












Union Minister for Commerce and Industry Sri Piyush Goyal accompanied by family members offered prayers to the Lord Venkateswara at Tirumala on Monday.

 
On their arrival, the Hon’ble Union Minister was accorded a grand reception by the TTD Chairman Sri BR Naidu, Addl EO Sri Venkaiah Chowdary and temple priests and escorted him to the sanctum sanctorum.
 
Inside the sanctum sanctorum, priests of Tirumala temple explained to the Hon’ble Union Minister about the significance of the Lord and the jewels adorned to the presiding deity. The Union Minister spent few minutes praying before the presiding deity of Lord Venkateswara and later reached Ranganayakula Mandapam where he was accorded Vedasirvachanam by temple priests.
 
TTD Chairman and Addl EO offered the Minister, Lord’s silk vastram, prasadams and lamination of Lord Venkateswara.
 
AP Ministers Sri Anagani Satya Prasad, Sri TG Bharat, Board Members Dr Panabaka  Lakshmi, Sri Janga Krishnamurthy, Sri M Santharam, Sri Naresh Kumar, Sri G Bhanuprakash Reddy, Temple DyEO Sri Lokanadham,  Reception Officials Sri Bhaskar, Sri Satre Naik and others were present.

Dhwajavarohanam Marks the Completon of Annual Fete






The annual nine day brahmotsavams concluded in a grand manner with Dhwajavarohanam in Appalayagunta on Sunday evening.


The Garuda flag was lowered amidst chanting of the Vedic hymns by the temple Archakas, ceremoniously bidding adieu to this year annual fete.

DyEO Sri Harindranath, and other staffs were present.

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు




అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7.00 - 07.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. దీంతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం






అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం చేపట్టారు. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలోటిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Chakra Snanam Held

The ongoing annual brahmotsavams at Appalayagunta has reached the final day on Sunday.











The Utsava deities were offered Snapana Tirumanjanam between 9:15am and 10:30am in the morning. Later the Chakra Snana Mahotsavam was observed with utmost religious fervor.

DyEO Sri Harindranath, temple officials, devotees and Sevaks were present.

15.6.25

World Blood Donors Day Observed in Tirumala




On the occasion of the World Blood Donors Day, devotees came forward voluntarily to donate blood at Aswini Hospital in Tirumala on Saturday.


A total of 34 devotees donated blood from 10 AM to 2 PM as a part of the event.

Ashwini Hospital Civil Surgeon Dr. Kusuma Kumari, Deputy Civil Surgeon Dr. Subba Reddy, Blood Bank Medical Officer Dr. Shobha Rani, Head Nurse Smt. Savitri, and other staff members participated in the program.

Record Number of Devotees had Darshan of Sri Venkateswara Swamy Varu on Friday in Tirumala




As the summer vacation is under completion with a few schools bound to reopen from Monday onwards, there has been a tremendous increase in the number of devotees visiting Tirumala this week.


The summer vacation rush was in its peak since May 15 onwards.

On Fridays, due to the  Abhishekam and other special sevas, the time available for general darshan usually reduces by two to three hours. 

Consequently, under normal circumstances, only around 60,000 to 65,000 devotees are able to have darshan on Fridays.

However, with the continuous monitoring by senior officials and with the coordinated efforts by various departments of TTD, over 10,000 additional devotees have been facilitated for darshan on each Friday during May and June this year.

A look at the recent Friday darshan statistics reveals that 74,374 devotees had darshan on May 23, 71,721 on May 30, and 72,174 on June 6. 

Notably, on June 13 (Friday), a record-breaking 75,096 devotees had the divine darshan of Sri Venkateswara Swamy.

తిరుమలలో శుక్రవారం రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం




వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే నెల 15 వ తారీఖునుండి విపరీతంగా పెరిగింది.

 
సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.
 
శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.
 
అయితే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ లో వివిధ టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే మరియు జూన్ మాసాలలోని శుక్రవారాలలో దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం జరిగుతున్నది.
 
ఒక సారి దర్శన గుణాంకాలు పరిశీలిస్తే శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం జరిగింది. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని  దర్శించుకోవడం విశేషం. 

Rathotsavam Held on Penultimate Day at Appalayagunta





The procession of wooden chariot took place at Appalayagunta on Saturday.


The ongoing annual brahmotsavams at Sri Prasanna Venkateswara Swamy temple entered the eighth day.

On the penultimate day, Sri Prasanna Venkateswara Swamy took out a celestial ride blessing His devotees along four mada streets encircling the temple.

Meanwhile on Sunday Chakra Snanam will be observed at 10:30am.

DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, superintendent Smt Srivani and others were present.

Aswa Vahana Seva Held





The last among the Vahana Sevas, Aswa Vahana Seva was held in Appalayagunta on Saturday evening.


Sri Prasanna Venkateswara as Kalki atop the divine horse carrier took out a celestial ride along the four mada streets to bless His devotees.

On Sunday, the nine day annual brahmotsavams concludes with Dhwajavarohanam in the evening while Chakra Snanam will be observed in the morning.

DyEO Sri Harindranath and others were present.

రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం










అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 09.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 7 - 8.30 గం.ల మధ్య పుణ్యాహవచనం, నవగ్రహపూజ చేపట్టారు. తదుపరి 8.41 - 8.55 గం.ల మధ్య రథారోహణం, 8.55- 8.58 గం.ల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 - 10.30 గం.లకు భక్తజనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు.
సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 - 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 - 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు Aswa Vahanam










అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 - 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 - 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.