16.4.25

Madhuram Movie Pre-Release Event Stills






















































 

డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్



రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అ


ను ఓ యూట్యూబర్ మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు.

వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Vigilance Sleuths Detains Youtuber for Flying Drone




TTD vigilance personnel identified a YouTuber named Anshuman Tareja from Rajasthan who had flown a drone at the Harinama Sankirtana Mandapam , Tirumala on Tuesday evening. 

He was immediately detained and the drone was seized and handed over to the Tirumala police. 
The police have registered a case and the investigation is underway.