17.4.25
ఏప్రిల్ 19 నుండి 21వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 19 నుండి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.
ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Annual Vasantotsavam of Sri Venugopala Swamy from 19th to 21st April
The annual Vasantotsavam of Sri Venugopala Swamy temple in Karvetinagaram will be held grandly from April 19 to 21.
As part of this, the Lord will be awakened every morning with Suprabhatam, Thomala, Koluvu, Panchanga Sravanam and Archana.
From 2.30pm to 3.30 pm, Snapana Tirumanjanam and Asthanam will be performed in a grand manner for the Utsava deities of Sri Venugopala Swamy along with Sri Rukmini and Satyabhama.
As a part of this, Abhishekam will be performed.
On this occasion, the utsava deities will be taken out in a grand procession on the four mada streets of the temple from 5.30 pm to 7.30 pm for three days.
On this occasion, religious and musical programs will be organized every day under the auspices of TTD religious projects.
మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.
రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
05-05-2025
ఉదయం - ధ్వజారోహణం (కర్కాటక లగ్నం- మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల వరకు)
సాయంత్రం - శేష వాహనం
06-05-2025
ఉదయం - తిరుచ్చిఉత్సవం
సాయంత్రం - హంస వాహనం
07-05-2025
ఉదయం - సింహ వాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
08-05-2025
ఉదయం - కల్పవృక్ష వాహనం
సాయంత్రం - సర్వభూపాల వాహనం
09-05-2025
ఉదయం - మోహినీ ఉత్సవం
సాయంత్రం - కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025
ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
12-05-2025
ఉదయం - రథోత్సవం
సాయంత్రం - అశ్వవాహనం
13-05-2025
ఉదయం - చక్రస్నానం
సాయంత్రం - ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Keelapatla Sri Koneti Rayaswamy Annual Brahmotsavams
The annual Brahmotsavam of Sri Koneti Rayaswamy in Keelapatla, Chittoor district will be held from May 5 to 13.
The Brahmotsavam will begin with Koil Alwar Tirumanjanam on April 29 and Senadhipathi Utsavam and Ankurarpanam on May 4 from 6 pm to 8.30 pm.
Vahana Sevas will be available from 8 am to 10 am and from 7 pm to 9 pm. The details of the vahnams as follows:
05-05-2025
Morning - Dhwajarohanam - in Karkataka Lagnam between 12.05pm to 12.20 pm)
Evening - Sesha Vahanam
06-05-2025
Morning - Tiruchi Utsavam
Evening - Hamsa Vahanam
07-05-2025
Morning - Simha Vahanam
Evening - Mutyapu Pandiri Vahanam
08-05-2025
Morning - Kalpavriksha Vahanam
Evening - Sarvabhupala Vahanam
09-05-2025
Morning - Pallaki Utsavam
Evening - Kalyanotsavam, Garuda Vahanam
10-05-2025
Morning - Hanumanta Vahanam
Evening - Vasanthotsavam, Gaja Vahanam
11-05-2025
Morning - Suryaprabha Vahanam
Evening - Chandraprabha Vahanam
12-05-2025
Morning - Rathotsavam
Evening - Aswa vahanam
13-05-2025
Morning - Chakra Snanam
Evening - Dhwajavarohanam
As part of the festivities, the wedding ceremony of the deities will be held on May 9 at 4 pm.
Two Grihastas shall participate in the wedding ceremony by paying Rs. 500/-.
One blouse bit and a Uttariyam besides Annaprasadam will be presented. On May 14 at 4 pm, a grand Pushpayagam will be performed.
On this occasion, TTD Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project and Annamacharya Projects will organize spiritual and devotional music programs every day.
Subscribe to:
Comments
(
Atom
)