24.4.25

Bhashyakara Utsav Begins in Tirumala




The Bhashyakarala Utsavam commenced at the Tirumala on a grand religious note on Wednesday in Srivari temple.


This festival will be observed for 19 days and Sri Bhashyakarla Sattumora will be held on May 02.

Bhagavad Ramanujacharya wrote a commentary on Mimamsa Grandha called “Sribhashyam” on the basis of Vishistadvaita theory. That’s why he was named Bhashyakara.

Bhashyakarla Sattumora is being observed in Srivari Temple every year in the advent of Arudra Nakshatra on the day in which Sri Ramanuja was born.

On the first day of the Bhashyakara Utsavam, on Wednesday morning, after the first bell in the Srivari temple, a procession of Sri Ramanuja was conducted on a golden Tiruchi in the four Mada streets of the temple. 

On this occasion, the Jeeyangars conducted a Divya Prabandha Goshti. HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, temple officials were also present.

Bhashyakarla Utsavam Held in Sri Govindaraja Swamy Vari Temple





The Bhashyakara Utsavam was held in Sri Govindaraja Swamy temple on Wednesday evening.


As a part of this fete, Chinna Mada Veedhi Utsavam and Pedda Mada Veedhi Utsavam were observed.

HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, Temple Inspector Sri Dhananjaya and others were present.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘ‌నంగా శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం







తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభమైంది. మే 2వ తేదీ వ‌ర‌కు పది రోజుల పాటు ఈ ఉత్సవం జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీ ధ‌నంజ‌య, ఆల‌య‌ అర్చ‌కులు పాల్గొన్నారు.

23.4.25

మే నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు




తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

- ⁠మే 2, 9, 16, 23, 30వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు.
- మే 6న ఉద‌యం 6 గంట‌ల‌కు ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.
- మే 10న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌సంతోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.
- మే 11 నుండి 13వ తేదీ వ‌ర‌కు అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు.
- మే 12న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.45 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం.
- ⁠ మే 18న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.
శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో..
- మే 27వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

Special Festivals in May at Sri Pamavati Ammavari Temple




Several special religious events are scheduled to take place in the month of May at the Sri Padmavathi Ammavari Temple in Tiruchanur. The details are as follows:


May 2, 9, 16, 23, and 30 (Fridays): Tiruchi Utsavam will be conducted at 6:00 PM.

May 6: Koil Alwar Thirumanjanam will be performed at 6:00 AM.

May 10: Ankurarpana for Padmavathi Ammavari Vasanthotsavam.

May 11 to 13: Vasanthotsavam celebrations will take place in the temple.

May 12: As part of Vasanthotsavam, Swarna Ratham (Golden Chariot) procession of the Goddess will be held at 9:45 AM.

May 18: On the occasion of the Uttarashada Nakshatram, Padmavathi Ammavaru will bless devotees on the Gaja Vahanam (Elephant Vehicle) through the temple streets at 6:45 PM.

At Sri Balaramakrishna Swamy Temple:

May 27: On the occasion of the Rohini star, Tiruchi Utsavam for Sri Krishna Swamy will be held at 6:00 PM.

మే నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు




అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•⁠ మే 2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ అభిషేకం.
•⁠ ⁠మే 6న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
•⁠ ⁠మే 14న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.
•⁠ ⁠మే 19న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం

Special Festivals in May at Sri Prasanna Venkateswara Swamy Vari Temple




Several special religious events are scheduled to take place in the month of May at the Sri Prasanna Venkateswara Swamy Temple in Appalayagunta. The details are as follows:


May 2, 9, 16, 23, and 30 (Fridays): Vastralankarana Seva Abhishekam will be performed at 7:00 AM.

May 6 (Tuesday): Ashtadala Pada Padmaradhana Seva will be conducted at 8:00 AM.

May 14: Ashtottara Shata Kalashabhishekam will be held at 8:00 AM.

May 19: On the occasion of Sravana Nakshatram, Kalyanotsavam will be performed at 10:30 AM.