14.12.25

డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై tiruppavai from 17th dec




తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16 తేదీన ప్రారంభం కానుందిఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17 తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారుకాగా జనవరి 14 ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.


ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారుబిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చ‌న చేస్తారుశ్రీ‌విల్లి పుత్తూరు చిలుకలను ప్ర‌తి రోజూ స్వామివారికి అలంక‌రిస్తారుధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష నైవేద్యాలుగా దోశ‌బెల్లం దోశ‌సుండ‌లుసీరాపొంగ‌ల్ వంటి ప్ర‌సాదాల‌ను నివేదిస్తారు.


ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం


పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారుకావున  మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.


ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం


12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవిఒకరుఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారుశ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారుఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగంతమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉందిశ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

Sabarimala Sannidhanam 14th Dec 2025-03












 

Sabarimala Sannidhanam 14th Dec 2025-02












 

Sabarimala Sannidhanam 14th Dec 2025-02 (Video)


 

Sabarimala Sannidhanam 14th Dec 2025-01 (Video)


 

Sabarimala Sannidhanam 14th Dec 2025-01

 Sabarimala Ssnnidhanam








13.12.25

The Ultimate Vankaya Ullikaram Curry|ఉల్లిపాయ పేస్ట్‌తో ఘుమఘుమలాడే వంకాయ కూర https://youtu.be/ozhxfg8awJs


The Ultimate Vankaya Ullikaram Curry|ఉల్లిపాయ పేస్ట్‌తో ఘుమఘుమలాడే వంకాయ కూర

https://youtu.be/ozhxfg8awJs