ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు purandaradasa
తిరుమలలో గత మూ
దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యే
అదేవిధంగా శ్రీ తన జీవితకాలంలో
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ,
తిరుమలలో గత మూ
దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యే
అదేవిధంగా శ్రీ తన జీవితకాలంలో
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ,
Earlier, the processional deities of Sri Prasanna Venkataramana Swamy along with Sridevi and Bhudevi were taken in a procession around the temple along with the Garuda flag. Later, the Dhwajarohanam ritual was conducted between 9.05 a.m. and 9.45 a.m.
Inscriptions reveals that this temple was originally consecrated during the period of the Vengi Cholas. During the reign of Sri Achyuta Devaraya (Salivahana Saka 1400–1462), the temple was constructed by Sri Kambam Timmaraya and Venkatadri Nayudu.
As per inscriptions, the village of Amrutakala Godu Gubba was donated for the temple’s daily rituals including dhoopa, deepa, and naivedyam.
Subsequently, Sri Venkatadri Nayudu and his son Venkatappa Nayudu made further endowments to the temple.
In Salivahana Saka 1465, Sri Sadasiva Raya also donated land and gold, as recorded on inscriptions found on the southern wall of the temple.
From time immemorial, daily rituals and sevas are being performed to the deity in accordance with Pancharatra Agama, Bhagavath Sastra traditions, and the Tenkalai Sampradaya.
It is also recorded in copper plate inscriptions that Saint Tallapaka Annamacharya visited Kosuvaripalli, had darshan of Sri Prasanna Venkataramana Swamy, and composed keertanas in praise of the deity, which are listed as the 75th and 76th Sankirtanas.
The temple possesses extensive historical significance with several land endowments donated by devotees for temple services.
In later years, the dilapidated structures including the prakaram and Dhwajasthambham were renovated, and the Kalyana Mandapam and temple Gopuram were constructed.
Samprokshanam was conducted under the supervision of the Endowments Department.
Subsequently, the temple came under the administrative control of TTD on July 7, 2010.
During the Brahmotsavams, Vahana Sevas will be conducted daily between 8a.m. and 9 a.m. and again 8 p.m. and 10p.m.
Vahana Seva Schedule during Brahmotsavams
19.01.2026
Morning – Dhwajarohanam (Kumbha Lagnam)
Night – Pallaki Utsavam
20.01.2026
Morning – Sesha Vahanam
Night – Hamsa Vahanam
21.01.2026
Morning – Muthyapu Pandiri Vahanam
Night – Simha Vahanam
22.01.2026
Morning – Kalpavriksha Vahanam
Night – Hanumantha Vahanam
23.01.2026
Morning – Suryaprabha Vahanam
Night – Chandraprabha Vahanam
24.01.2026
Morning – Sarvabhoopala Vahanam
Night – Kalyanotsavam and Garuda Vahanam (at 10.30 p.m.)
25.01.2026
Morning – Rathotsavam
Night – Gaja Vahanam
26.01.2026
Morning – Pallaki Utsavam
Night – Ashwa Vahanam
27.01.2026
Morning – Vasanthotsavam and Chakrasnanam
Night – Dhwajavarohanam
The Kalyanotsavam will be performed on January 24 from 8.00 p.m. to 10.00 p.m. Grihasthas (two persons) can participate by paying a fee of Rs.300/-.
Pushpayagam will be conducted on January 28 from 5.00 p.m. to 8.00 p.m.
On the occasion of the Brahmotsavams, daily cultural and devotional programmes such as Kolata dances and Bhajans will be organized before the Vahana Sevas under the aegis of the TTD Hindu Dharma Prachara Parishad.
Artists from the Annamacharya Project will render Annamacharya Keertanas.
Special Grade Deputy Executive Officer Smt. Varalakshmi, Assistant Executive Officer Sri Gopinath, Temple Inspector Sri Krishnamurthy, temple priests, and others participated in the programme.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో ప్రసిద్ధిపొందిన శ్రీ పద్మావతీ సమేత శ్రీ ప్రసన్నవేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 09.05 నుండి 09.45 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి పల్లకీ ఉత్సవం జరుగనుంది.
ఆలయ నేపథ్యం : ఈ ఆలయాన్ని వెంగీచోళుల కాలంలో ప్రతిష్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శాలివాహన శకం 1400 - 62 సంవత్సరాలలో శ్రీ అచ్యుతదేవరాయల కాలంలో శ్రీ కంభం తిమ్మరాయని వెంకటాద్రి నాయుడు కట్టించారు. ఈ ఆలయ ధూప, దీప నైవేద్యమునకు అమృతకళ గోడు గుబ్బ అనే గ్రామాన్ని సర్వమాన్యం కొరకు ఇచ్చినట్లు శాసనంలో వున్నది. తదుపరి శ్రీ వేంకటాద్రి నాయుడు, వారి కుమారులు వెంకటప్ప నాయుడులు ఆలయానికి మాన్యాలు ఇచ్చారు. శాలివాహన శకం 1465వ సంవత్సరంలో శ్రీ సదాశివరాయులు కూడా భూదానం, సువర్ణదానం ఇచ్చినట్లు శ్రీ దేవాలయ దక్షణదిక్కుగల గోడపై శాసనములలో ఉన్నది. శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వారికి అనాదిగా అర్చనాది నిత్య కైంకర్యములను ఏకాయనవేద శ్రీ పాంచరాత్రాగముభగవత్ శాస్త్ర విధానములను, తెంగళ్ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
అదేవిధంగా, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామిని దర్శించి ముగ్దులై స్వామివారిని కీర్తించినట్లు తామ్ర శాసనము ప్రాకారములకు 75వ, 76వ సంకీర్తనలుగా ఉన్నవి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన దేవాలయమునకు అనేక భూమాన్యములు కలవు. అదేవిధంగా, స్వామివారి సేవకై దాతలు విరాళంగా భూములను సమర్పించి యున్నారు. తదుపరి కాలంలో శిథిలమైన ప్రాకారములను ధ్వజస్తంభం పునర్మించి వీటితో పాటుగా కళ్యాణ మండపం, ఆలయ గోపురములను నిర్మించి దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సంప్రోక్షణ నిర్వహించారు. తదుపరి ఏపీ ఎండోమెంట్ శాఖ నుండి జూలై 07, 2010వ తేదీన టిటిడి ఆధీనంలోకి వచ్చింది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వి
తేదీ
19.01.2026 ఉదయం – ధ్వజారోహణం
20.01.2026 ఉదయం – శేష వాహనం
21.01.2026 ఉదయం – ముత్యపుపం
22.01.2026 ఉదయం – కల్పవృక్ష
23.01.2026 ఉదయం – సూర్యప్రభ
24.01.2026 ఉదయం – సర్వభూపాల వాహనం రాత్రి – కల్యాణోత్సవం, గరుడ వాహనం (రాత్రి 10.30 గం.లకు)
25.01.2026 ఉదయం – రథోత్సవం రాత్రి – గజ వాహనం
26.01.2026 ఉదయం – పల్లకి ఉత్
27.01.2026 ఉదయం – వసంతోత్సవం
జనవరి 24వ తేదీ ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మీ , ఏఈవో శ్రీ గోపినాథ్, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
The Tirumala Tirupati Devasthanams (TTD) will conduct an online e-auction of Melchat, Ulchat and Uttariyam garments offered by devotees to Sri Venkateswara at the Tirumala Srivari Temple and other allied temples, from January 19 to January 22.
A total of 137 lots comprising new, used and partially damaged garments will be put up for e-auction during this period.
For further details, contact the TTD Marketing Office, Tirupati at 0877-2264429, or visit the TTD websites www.tirumala.org or www.konugolu.ap.govt.in.
The details of the special festival days to be observed at Tirumala during the month of February are as follows:
February 1: Sri Ramakrishna Tirtha Mukkoti; Magha Pournami Garuda Seva.
February 3: Tirumozhi Saialvar Varsha Tiru Nakshatram.
February 6: Kurathalvar Varsha Tiru Nakshatram.
February 26: Commencement of Srivari Teppotsavams.
February 28: Kulasekharalvar Varsha Tiru Nakshatram.
On this occasion, the EO instructed the officials to take steps to provide modern facilities, additional accommodation, additional classrooms, a mini-conference hall, and other basic amenities in TTD colleges and schools.
He said that the TTD governing body's sub-committee has already given 22 recommendations regarding infrastructure, and measures should be taken to implement them.
He directed that the remaining funds, excluding those already released, for establishing infrastructure in TTD colleges and schools should be brought to the attention of the governing body for approval.
The EO said that due to the latest infrastructure developments by TTD, it will be possible to provide accommodation facilities to an additional 1080 boys and girls in TTD colleges.
The TTD Executive Officer reviewed various aspects of TTD educational institutions, including digitalization, interactive panel boards, computers, printers, networking materials, CCTV cameras, mobile medical units, classrooms, toilets, dining halls, kitchens, hot water facilities, and civil works.
He instructed the TTD Joint Executive Officer and the TTD Chief Engineer to directly supervise these matters and submit a report.
The meeting was attended by TTD Joint Executive Officer Sri Veerabrahmam, FA & CAO Sri Balaji, Chief Engineer Sri Satyanarayana, DEO Sri Venkata Sunil, and other officials.
టిటిడి ఎస్వీ వి
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, టి
టిటిడి విద్యా సంస్థలలో డిజిటలై
ఈ సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ