9.2.26

శ్రీవారి నామసంకీర్తనతో అశాంతి దూరం - శ్రీ‌ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు




శ్రీవేంకటేశ్వరుని నామసంకీర్తన ద్వారా సమాజంలో అశాంతి దూరమవుతుందని టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద‌ తీర్థాచార్యులు చెప్పారుటీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం తిరుమ‌ల ఆస్థాన మండపంలో ఆదివారం వైభవంగా ప్రారంభమైంది.


 సంద‌ర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ప్రసంగిస్తూవివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులకు ఆస్థాన మండ‌పంలో ధార్మిక శిక్షణహరిదాస కీర్తనల్లో అంత్యాక్షరిదాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థసంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.  ఇక్కడ శిక్షణ పొందిన భ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని వివ‌రించారు.


 కార్యక్రమంలో ఆంధ్రతెలంగాణ, కర్ణాటకకు చెందిన 3 వేల మంది జన మండలి సభ్యులు పాల్గొన్నారు.

Traimasika Metlotsavam Commences




TTD Dasasahitya Project Special Officer Sri P.R. Ananda Theerthacharyulu said that chanting the holy names of Sri Venkateswara Swamy helps removing unrest in society. 


He was speaking at the inauguration of the three-day Sri Vari Trimasika Metlotsavam, organized under the aegis of the TTD Dasa Sahitya Project, which commenced in a grand manner at the Asthana Mandapam in Tirumala on Sunday.


As part of the programme, various activities including spiritual training, Haridasa kirtanas, competitions and musical events are being conducted. 


About 3,000 bhajana mandali members from Andhra Pradesh, Telangana and Karnataka participated in the event.


Devotional Cultural Musical Fiestain Sri Kapileswara Swamy Vari Temple






As part of the annual Brahmotsavams of Sri Kapileswara Swamy, devotional music and dance programmes were organized on the first day on Sunday evening at the temple premises. 


The cultural events were conducted under the auspices of SV College of Music and Dance and SV Nadaswara and Dolu School.


A Nadaswara concert by instructors Sri Keshanna Dolu and Sri Nageswara Rao and their troupe was held from 5.30 pm to 6.30 pm. This was followed by a devotional vocal concert from 6.30 pm to 7.30 pm by Dr. Vandana, accompanied by Sri Jayaram on violin and Sri Ramesh on Mridangam, rendering kritis such as “Gam Gam Ganapathe”, “Shankara Srigiri” and “Gangadhiswaram”.


Later, a Bharatanatyam performance by Dr. Sarath Chandra and team was presented between 7.30 pm and 8.30 pm, featuring classical items including Nartana Ganapati, Bho Shambho, Kalabhairava Ashtakam, Shambho Mahadeva, Shanmukha Kautam, Natesa Kautam and Shiva Stuti.


College Principal Dr. Uma Muddubala was present and congratulated the artistes.

గం గం గణపతే...., శంకర శ్రీగిరి.....,గంగాధీశ్వరం...., సంకీర్త‌న‌ల‌తో ఆల‌రించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు cultural programs







శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన దివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేది  శ్రీ ఎస్వీ సంగీతనృత్య కళాశాల మరియు శ్రీ ఎస్వీ నాదస్వరడోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భ‌క్తి సంగీతనృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై  సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వరం అధ్యాపకులు శ్రీ‌ కేశన్న డోలుశ్రీ నాగేశ్వరరావు బృందం నాదస్వర కచేరి అందరిని ఆకట్టుకుందిఇందులో భాగంగా మహాగణపతింనిరవది సుఖదా అను కృతులు ఆలపించారుసాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు శ్రీమతి డాlవందన గాత్రంశ్రీ జయరాం వయోలిన్శ్రీ రమేష్ మృదంగంపై "గం గం గణపతే...., శంకర శ్రీగిరి.....,గంగాధీశ్వరం...." కృతులు ఆల‌పించి భ‌క్తుల‌ను అలరించారు.


అనంత‌రం రాత్రి 7:30 నుండి 8:30 వరకు డాశరత్ చంద్ర బృందం భరతనాట్యం అందరిని ఆకట్టుకున్నాయి భరతనాట్య కార్యకమంలో భాగంగా నర్తన గణపతిభో శంభోకాలభైరవ అష్టకంశంభో మహాదేవషణ్ముఖ కౌతం, నటేశ కౌతంశివ స్తుతిపరమ పురుషుడు వంటి కృతులకుకీర్తనలకు సి.సంధ్యవీణ శర్మతన్మయి శ్రీప్రతిక్షసమీరచిన్మయిరంజితయువశ్రీశివనిమహాలక్ష్మియువన కృతితనయభవిష్యమోక్షశ్రీభవిష్య  నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.


 కార్యక్రమాల  అనంతరం కళాకారులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల గారు అభినందించారు.


Pedda Sesha Vahana Seva Held






Sri Kalyana Venkateswara Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees in the divine Paramapada Vaikuntha Narayana alankaram atop the Pedda Sesha Vahanam on the first day of the annual Brahmotsavams at Srinivasa Mangapuram on Sunday evening.


The procession was held along the four mada streets of the temple amidst music, devotional chants and cultural performances. 


TTD JEO Sri Veerabrahmam, Temple officials and a large number of devotees participated in the vahana seva.

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి కటాక్షం pedda sesha vahanam








శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నారాయణుడి అలంకారంలో  టాక్షించారు.


అశ్వాలువృషభాలుగజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలుక్తుల కోలాటాలుచెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారుఅడుగడుగునా భక్తులు కొబ్బరికాయలుకర్పూర హారతులు మర్పించి స్వామివారిని సేవించుకున్నారు.


శేషుడు స్వామివారికి మంచంపరుపుఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారుశేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతాననిమీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని  వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.


వాహ‌న‌సేవ‌లో టీటీడీ జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మంఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌ కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులుసూపరింటెండెంట్ శ్రీ రమేష్,  టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌నశేఖ‌ర్‌విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Hamsa Vahanam At Sri Kapileswara Swamy Vari Temple







Hamsa Vahana Seva took place at Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday evening as a part of ongoing annual Brahmotsavam.

 

Sri Kapileswara Swamy took out a celestial ride atop the divine Swan carrier along the streets and blessed His devotees.

 

The Temple officials and large number of devotees participated.