22.3.26

టిటిడి ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి – సీఎం నారా చంద్రబాబు నాయుడు ap cm at tirumala






టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారుశనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా మాట్లాడుతూతిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారుభక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.


తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలుఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారుఇప్పటికే  వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.


తిరుమలలో భవిష్యత్తులో కాలుష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలనిమరిన్ని ఆలయాల నిర్మాణం ద్వారా భక్తి భావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారుఅన్నదానంప్రాణదానం పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయనిప్రాణదానం సేవలను విస్తరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.


శ్రీవారి సేవలో పాల్గొనే సేవకులకు వారి నైపుణ్యానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చివారి సేవలను టిటిడి పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


అదేవిధంగాటిటిడిలో అమలు చేస్తున్న విధానాలు దేశంలోని ఇతర ఆలయాలకు 

మరింత మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూలైన్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు


అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తు రద్దీని ముందుగానే అంచనా వేసివనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారులడ్డూల తయారీవిక్రయాలునిల్వ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.


పలువురు ఎన్ ఆర్  దాతల సహకారంతో కార్యా ఫౌండేషన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను అమెరికాలోని దాత శ్రీ వేజేండ్ల జయప్రసాద్ వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు


 కార్యక్రమంలో ఈవో శ్రీ ముద్దా రవిచంద్రముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ ప్రద్యుమ్నఅదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి,  ఎస్పీ శ్రీ ఎల్సుబ్బరాయుడుసివిఎస్వో శ్రీ కెవి మురళీ కృష్ణఇతర అధికారులు పాల్గొన్నారు.

AP CM Family Serve Annaprasadam to Devotees







After having darshan of Sri Venkateswara Swamy at Tirumala temple, the Hon’ble Chief Minister of Andhra Pradesh Sri N. Chandrababu Naidu along with his family members personally served Annaprasadam to the devotees at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) on Saturday.


On this occasion, he interacted with the devotees and gathered their feedback about the facilities being provided by TTD. 


The devotees expressed their immense satisfaction at the amenities. 


Later, the CM also had Annaprasadam along with the devotees.


On the occasion of the birthday of Sri Nara Devansh, the grandson of CM and AP Minister Sri Nara Lokesh donated an amount of Rs. 44 lakh towards the cost of one day Annaprasadam at Tirumala.

Lord Kodanda Ramala Varu On Garuda Vahanam








As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati, on the fifth day, Saturday night, the Lord blessed devotees while mounted on Garuda Vahanam.


The service began at 7:00 PM. Devotees offered camphor haratis at every step and had the divine darshan of the Lord.


Among the nine-day Brahmotsavams, Garuda Seva holds special significance. Garutman (Garuda) is the eternal vehicle of Lord Maha Vishnu. As servant, companion, throne, banner, and abode, Garuda renders many forms of service to the Lord. His majestic procession carrying Lord Kodandarama is a sight to behold. Even among the 108 Divya Desams, Garuda Seva is considered highly distinguished.


In this vahana seva, Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, JEO Sri V. Veerabrahmam, Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Muni Shankar, Temple Inspector Sri Suresh, priests, and a large number of devotees participated.

అన్నప్రసాదాలు వడ్డించిన గౌ|| ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు ap cm








తిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరిగొం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.


 సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారుసౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రివర్యులు వద్ద సంతృప్తి వ్యక్తం చేశారుఅనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు.


ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనువడు శ్రీ నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44లక్షల ఖర్చునుశ్రీ నారా లోకేష్ విరాళంగా అందించారు.


Umbrellas Gifted to Sri Kodanda Rama Swamy Varu




Sri Kodandarama Swamy of Tirupati received four ceremonial umbrellas as a gift from the Sri Bhashyakar Kainkarya Trust.


Under the leadership of Trust President Sri Madhava Naidu and Founder Trustee Sri Dinesh Kumar from Tamil Nadu, these umbrellas were brought to the temple.


In a program held in front of the temple, the umbrellas were formally handed over to Temple Deputy EO Smt. Nagaratna.

రామనామం మార్మోగగా… సంగీతం నర్తించగా… భక్తి పరవశంలో మునిగిన తిరుపతి పురవాసులు cultural events








తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై శనివారం నిర్వహించిన భక్తి సంగీతనృత్య కార్యక్రమాలు క్తులను మంత్రముగ్ధులను చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దాయి.


 కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7.15 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి వైశ్రీవాణి బృందం అందించిన వీణా సంగీత కచేరి భక్తులను భక్తి రసంలో ముంచెత్తిందిస్వరాల మాధుర్యంతో శ్రీరామ భక్తిని ప్రతిధ్వనింపజేసిన  కచేరి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


తదుపరి రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు జరిగిన భరతనాట్య నృత్య ప్రదర్శనలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎంఉమా ముద్దు బాల వారి శిష్యబృందం అద్భుత నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను అలరించింది.


 సందర్భంగా వారు “పుష్పాంజలి”, “శ్రీ విఘ్నరాజం భజే”, “శ్రీరంగపుర విహార”, “జతీశ్వరం”, “శ్రీరామదూత”, “సీతారామ వర్ణం”, “శ్రీరామచంద్ర కృపాలు”, “రామ దశరధ రామ”, “అదివో అల్లదివో”, “తిల్లానా” వంటి నృత్య అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు.


సంగీతంనృత్యం సమ్మేళనంగా సాగి  కార్యక్రమాలు భక్తుల్లో భక్తి భావాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను మరింతగా ప్రతిబింబించాయి.


టీటీడీకి రూ.10 లక్షలు విరాళంdonation




జేఎంసీ ట్రస్టు చైర్మన్తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి ర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు.


 సందర్భంగా శ్రీ అరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి వర్యులు అభినందించారు.