4.4.26

ఏప్రిల్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు- తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం.... tiruchanoor

 




•  ఏప్రిల్ 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చి ఉత్సవం.

•  ఏప్రిల్ 11 ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గం.లకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

•  ఏప్రిల్ 30 నుండి మే 02 తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలువసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంప్రిల్ 29 అంకురార్పణ


శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో...


ఏప్రిల్ 16 ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా తిరుచ్చిపై సాయంత్రం 7 గం.లకు స్వామి వారు విహరిస్తారు.


శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..


-   ఏప్రిల్ 21 రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.


శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..


-   ఏప్రిల్ 29 తేదీన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.


శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..


ఏప్రిల్ 04, 11, 18, 25 తేదీలలో శనివారం ఉదయం 8 గం.కు స్వామివారికి అభిషేకం.


అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో


•  ఏప్రిల్ 07 మంగళ వారం ఉదయం గం.లకు అష్టదళ పాదపద్మారాధన సే.

•  ఏప్రిల్  10, 17, 24  తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవఅభిషేకం.

•  ఏప్రిల్ 08 ఉదయం 8 గంటలకు ష్టోత్తర శత కలశాభిషేకం.

•  ఏప్రిల్ 12 ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం

•  ఏప్రిల్ 05, 12, 19, 26 తేదీలలో శ్రీ ఆంజనేయ స్వామి మూలవర్లకు అభిషేకం.


Jagjivan Ram Jayanti Celebrations at Mahati Auditorium on 5th April




The 119th birth anniversary of Dr. Babu Jagjivan Ram, a freedom fighter, architect of the Green Revolution, and eminent statesman, will be celebrated grandly by TTD on Sunday, April 5.


The Jayanti celebrations will commence at 10:00 AM at the Mahathi Auditorium in Tirupati. Heads of various TTD departments and employees will participate in the program.

ఏప్రిల్‌ 5న మహతి ఆడిటోరియంలో జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు jaggivan ram jayanthi




భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడుహరిత విప్లవ ప్రదాతప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్‌ 119 జయంతిని ఏప్రిల్‌ 5 తేదీ ఆదివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.


తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో దయం 10.00 గంటలకు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి కార్యక్రమంలో టిటిడి అన్ని విభాగాల అధిపతులుఉద్యోగులు పాల్గొననున్నారు.


Mini Truck Donated to TTD





Ashok Leyland donated a Dost Plus XL mini truck worth Rs 8.75 lakhs to TTD on Friday morning.


On this occasion, the company’s Area Manager, Sri Mohammed Nazeeruddin performed special prayers for the vehicle in front of the Srivari Temple and handed over the vehicle keys to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary.

Brahmotsava Vahana Sevas Concludes with Aswa at Vontimitta







The series of Brahmotsava Vahana Sevas concluded with the divine Aswa Vahanam on Friday evening at Vontimitta Sri Kodandarama temple in Kadapa district.

The annual fete reached the penultimate day and Sri Kodandarama as Kalki, atop the divine Horse carrier, blessed His devotees.

Temple Deputy EO Smt. A. Prasanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri Naveen, along with several officials, priests, and devotees were also present.

అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం aswa vahanam







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు కటాక్షించారు.


రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైందివాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారుతన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీకి మినీ ట్రక్ విరాళం mini turck





అశోక్ లేల్యాండ్ సంస్థ శుక్రవారం ఉదయం టీటీడీకి రూ.8.75 లక్షలు విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ ను విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ఏరియా మేనేజర్ శ్రీ మహ్మద్ నజీరుద్దిన్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు.