26.4.26

ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం మే 16లోపు దరఖాస్తులకు చివరి తేదీ




అనాథ పిల్లల విష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న శ్రీ వేంకటేశ్వర (ఎస్వీబాలమందిరంలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను టిటిడి ఆహ్వానిస్తోంది.


దరఖాస్తుదారులు హిందూ మతానికి చెందినవారు అయి ఉండాలి. 27-04-2026 నాటికి 5 సంవత్సరాలు నిండిన, 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలిఆసక్తి గల వారు ఎస్వీ బాలమందిరంలో లభించే దరఖాస్తు పత్రాలను లేదా తెల్లకాగితంపై తమ వివరాలు రాసి సమర్పించవచ్చు.


దరఖాస్తుతో పాటు తల్లిదండ్రుల రణ ధృవీకరణ పత్రాలుసంరక్షకుల/తల్లిదండ్రుల 

ఆదాయ ధృవీకరణ ప్రతులను మరియు బాలబాలికలు జనన , కుల ధృవీకరణ పత్రం అందజేయాలి


దరఖాస్తులు పంపవలసిన చిరునామా:


సహాయ కార్యనిర్వహణాధికారి,

శ్రీ వేంకటేశ్వర బాలమందిరం,

టి.టి.డిభవానీనగర్తిరుపతి – 517501.


దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చుఇతర వివరాలకు 0877-2264613 నంబరులో సంప్రదించవచ్చు.


అనాథ పిల్లలకు జీవనాడి – ఎస్వీ బాలమందిరం


1943లో ఎస్వీ అనాధాశ్రమంగా ప్రారంభమైన  సంస్థఅనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో 1961లో అప్పటి ప్రధానమంత్రి చాచా జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎస్వీ బాలమందిరంగా నామకరణం చేశారు. 2014లో  ఎస్వీ బాలమందిరాన్ని శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ పరిధిలోకి టిటిడి తీసుకొచ్చింది.


ప్రస్తుతం ప్రతి సంవత్సరం వందలాది పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూవారి సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తోంది.


ఎంపిక విధానం


హిందూ మతానికి చెందిన 5 ఏళ్లు నిండిన, 10 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలను రెండు కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.


  కేటగిరితల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం


బీ కేటగిరితల్లి లేదా తండ్రి లేని పిల్లలు టిటిడి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా సంరక్షకులు దరఖాస్తు చేసుకుంటేనిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది.


విద్య & వసతులు


ఎంపికైన పిల్లలకు 1 తరగతి నుండి 5 తరగతి వరకు ఎస్వీ ప్రాథమి పాఠశాలలో, 6 నుండి 10 తరగతి వరకు శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలలో విద్య అందిస్తారు.


బాలమందిరంలో విద్యార్థులకు రోజూ పాలుటిఫిన్మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారంరాత్రి భోజనం అందిస్తారుపుస్తకాలుదుస్తులు వంటి మౌలిక అవసరాలను టిటిడి ఉచితంగా అందిస్తుంది.


10 తరగతి అనంతరం బాలురను ఎస్వీ జూనియర్ కాలేజీలోబాలికలను ఎస్వీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో చేర్పిస్తారుప్రతిభ గల విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో కూడా చదువు అవకాశాలు కల్పిస్తున్నారు.


కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య


డిసెంబర్ 4, 2025 జరిగిన శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ సమావేశంలో, 10 తరగతిలో 75 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అందించాలనే కీలక నిర్ణయాన్ని టిటిడి తీసుకుందిఇప్పటికే ఎస్వీ బాలమందిరంలో చదివిన పలువురు విద్యార్థులు ఎస్.ఎస్.సిలో 600కి 580 పైగా మార్కులుఇంటర్మీడియట్‌లో 1000కి 982 మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్నారుమరింత నాణ్యమైన విద్య అందించేందుకు టిటిడి పటిష్ట చర్యలు చేపడుతోంది.


ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు


టిటిడి ఎస్వీ బాలమందిరంలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య అనంతరం టిటిడిలో పలు ఉన్నత హోదాల్లోనుఐటీ రంగంలోమెడికల్ప్రభుత్వ ఉద్యోగులు తదితర రంగాల్లో స్థిరపడ్డారు.


సాంస్కృతిక కార్యక్రమాల్లో అవకాశాలు


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలుతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలుశ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలురథసప్తమిస్వాతంత్ర్య దినోత్సవంగణతంత్ర దినోత్సవం వంటి ప్రముఖ వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వీ బాలమందిరం విద్యార్థులకు టిటిడి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోంది.


టిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం ttd trust




టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలుశ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలుశ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటి సంస్థ యజమాని శ్రీ ససపు శ్రీనివాస్  విరాళాలను అందజేశారు.


 మేరకు డిడిలను టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్రకు శనివారం తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని వో కార్యాలయంలో అందించారు.


 కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజనీర్ శ్రీ డిశ్రీనివాస్ రావురైల్వే అధికారి శ్రీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

25.4.26

Unique Summer Dish Ice Apple Curry | తెలంగాణా స్టైల్ తాటి ముంజలు కూర https://youtu.be/7SxPDMFTDKk


https://youtu.be/7SxPDMFTDKk

Unique Summer Dish Ice Apple Curry | తెలంగాణా స్టైల్ తాటి ముంజలు కూర

₹ 20 Lakhs Donation to TTD



Dr. Geethika Sai from Hyderabad donated Rs.10,01,116 to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Friday.


Similarly, ACS Technologies, Hyderabad, donated Rs.10,01,116 to the TTD Sri Venkateswara Annaprasadam Trust.


On behalf of the donors, TTD Board Member Sri Nannapaneni Sadasiva Rao handed over the donation DDs to TTD EO Sri Muddada Ravichandra at Ranganayakula Mandapam in Sri Venkateswara Temple.




Annual Brahmotsavams of Sri Konetiraya Swamy Begin with Dwajarohanam at Keelapatla





The annual Brahmotsavams of Sri Konetiray Swamy at Keelapatla in Chittoor district commenced grandly on Thursday morning with Dwajarohanam.


The flag hoisting ceremony was performed between 9.05 am and 9.15 am in Mithuna Lagnam, inviting all deities to the festival. Special pujas were offered to the Garuda flag, and the sacred emblem was installed on the Dwajasthambam amidst Vedic chanting. Earlier, rituals were performed at the village boundary as per tradition.


In the evening at 7 pm, the deity will be taken in a procession on Sesha Vahanam for devotees’ darshan.


Temple Significance


The temple is a renowned spiritual centre. As per legend, Sage Bhrigu is believed to have installed the deity in Salagrama form. The idol resembles the main deity of Tirumala.


Devotees believe that prayers here fulfill their wishes. Saint Annamacharya is also said to have visited this temple and composed hymns.


After its merger with TTD on November 19, 2012, rituals and festivals are being conducted more elaborately. A large number of devotees visit daily. Around 200 devotees offer tonsures every Saturday, and Annaprasadam is served regularly.

Kalyanotsavam is performed every month on the day of Sravana star, and devotees can participate by paying Rs.300. On full moon day, Unjal Seva is also conducted.


TTD Special Grade Deputy EO Smt. Varalakshmi, Kankana Bhattar Sri Srikant Acharyulu, Temple Inspector Sri Mohana Ramana, priests and devotees participated in the event.

ధ్వజారోహణంతో ప్రారంభమైన కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి బ్రహ్మోత్సవాలు konetiraya swamy





చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయిఉదయం 9.05 నుండి 9.15 గంటల మధ్య మిథు లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించిసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.


గరుత్మంతుని చిత్రంతో అలంకరించి ధ్వజపటానికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారుఅనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య గరుత్మంతుని ప్రతిరూపాన్ని కొత్త వస్త్రంపై లిఖించిపూజలు చేసిధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారుముందుగా గ్రామ పోలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం జరిగింది.


 రోజు రాత్రి 7 గంటలకు శేషవాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఆలయ ప్రాముఖ్యత 


కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల ఆదరణ పొందుతోందిస్థలపురాణం ప్రకారం బృగు మహర్షి స్వామివారిని సాలగ్రామ రూపంలో ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఆలయంలోని స్వామివారి విగ్రహం తిరుమల శ్రీవారి మూలవిరాట్‌ను పోలి ఉండటం విశేషంభక్తులు స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతాళ్లపాక అన్నమాచార్యులు  క్షేత్రాన్ని దర్శించి సంకీర్తనలు ఆలపించినట్లు చారిత్రకంగా పేర్కొంటారు.


2012 నవంబర్ 19  ఆలయం టిటిడిలో విలీనం అయిన తరువాత నిత్యకైంకర్యాలుఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నారుప్రతి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారుప్రతి శనివారం సుమారు 200 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారుభక్తులకు నిత్యం అన్నప్రసాదాలు అందిస్తున్నారు.


ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణోత్సవం నిర్వహిస్తారుగృహస్థులు రూ.300 చెల్లించి  సేవలో పాల్గొనవచ్చుపౌర్ణమి పర్వదినాన ఊంజల్ సేవ కూడా భక్తి భావంతో నిర్వహిస్తున్నారు.


 కార్యక్రమంలో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీకంకణ బట్టార్ శ్రీ శ్రీకాంత్ ఆచార్యులుటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన రమణఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.