27.4.26

No Fuel Shortage in Tirumala





TTD has clarified to devotees that there is no fuel shortage in Tirumala.


As petrol was exhausted at the HP and IOCL petrol bunks in Tirumala on Sunday afternoon, No Stock boards were displayed at the respective outlets.


By evening, a tanker reached the HP petrol bunk and fuel became available. It has been informed that a tanker will reach the IOCL petrol bunk by tomorrow morning as well.


TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary also instructed the dealers to take precautionary measures in advance to ensure that no fuel shortage arises at the petrol bunks in Tirumala.

తిరుమలలో ఇంధన కొరత లేదు no fuel shortage




తిరుమలలో ఇంధన కొరత లేదని భక్తులకు టీటీడీ స్పష్టం చేయడం జరుగుతోంది.


ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హెచ్.పిమరియు ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోవడంతో ధ్యాహ్నం సదరు బంకుల్లో నో స్టాక్ బోర్డులను పెట్టడం జరిగింది.


సాయంత్రానికి హెచ్.పి.పెట్రోల్ బంక్ కు ట్యాంకర్ చేరుకోవడంతో ఇంధనం అందుబాటులోకి వచ్చిందిరేపు ఉదయానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కు కూడా ట్యాంకర్ చేరుకుంటుందని తెలియజేయడమైనది.


అదేవిధంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీలర్లను కోరడం జరిగింది.

మే నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు festivals in tirumala




మే నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.


•  మే 1న‌ కూర్మ జ‌యంతిపౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.


•  మే 2 అన్న‌మాచార్య జ‌యంతి.


•  మే 3 ప‌రాశ‌ర భ‌ట్ట‌ర్ వ‌ర్ తిరు న‌క్ష‌త్రం.


•  మే 12 హ‌నుమ‌జ్జ‌యంతి.


•  మే 21 న‌మ్మ‌ళ్వార్ ఉత్స‌వారంభం.


•  మే 26 వ‌ర‌ద‌రాజ‌స్వామి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.


•  మే 30 న‌మ్మ‌ళ్వార్ శాత్తుమొర‌.

శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్ ఆవిష్కరణ vedanarayana swamy




నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మే 1 నుండి 9 తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లుబుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీ ఎంరవిచంద్ర ఆదివారం తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఆవిష్కరించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూబ్రహ్మోత్సవాలకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంగా  ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారువేసవి తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లుమాడవీధుల్లో కూల్ పెయింట్‌తాగునీటి సదుపాయాలుఎప్పటికప్పుడు నీటి పిచికారీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.


భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలుపుష్పాలంకరణలుక్యూలైన్లుఫ్లెక్సీలుఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారు.


ప్రతిరోజు వాహన సేవల సందర్భంగా భజనలుకోలాటాలుఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు

అదనంగా మొబైల్‌ మరుగుదొడ్లుపారిశుద్ధ్య కార్మికులుప్రథమ చికిత్స కేంద్రాలుఅంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బందివాహన పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేపట్టాలని సూచించారు.


భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని వో కోరారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నఇతర అధికారులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాలలో వాహన సేవల వివరాలు  :


మే 1 – ధ్వజారోహణంపెద్దశేష వాహనం


మే 2 – చిన్నశేష వాహనంహంస వాహనం


మే 3 – సింహ వాహనంముత్యపు పందిరి వాహనం


మే 4 – కల్పవృక్ష వాహనంసర్వభూపాల వాహనం


మే 5 – మోహినీ అవతారంగరుడ వాహనం


మే 6 – హనుమంత వాహనంగజ వాహనం


మే 7 – సూర్యప్రభ వాహనంచంద్రప్రభ వాహనం


మే 8 – రథోత్సవంఆర్జిత కల్యాణోత్సవంఅశ్వవాహనం


మే 9 – చక్రస్నానంధ్వజావరోహణం


ప్రతిరోజు వాహన సేవలు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకురాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.


ఆర్జిత కల్యాణోత్సవం


మే 8 తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవం వైభవంగా జరుగనుందిరూ.750/- చెల్లించి ఇద్దరు గృహస్తులు పాల్గొనవచ్చుపాల్గొనే వారికి ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూఒక వడ బహుమానంగా అందజేస్తారు.

టీటీడీకి రూ.1.20 కోట్లు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన శ్రీ బి.వి.వి.ఎస్.ఎన్రాజు ఆదివారం టీటీడీకి రూ.1.20 కోట్లు విరాళంగా అందించారు.


ఇందులో మాతృశ్రీ తరిగొండ వెంగమాం అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు రూ.44 క్షలుశ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.76 లక్షలు విరాళం ఇచ్చారు.


 మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.


26.4.26

Donation of ₹ 30 Lakhs to TTD Trusts




A total donation of Rs.30 lakhs has been contributed to TTD trusts. Out of this, Rs.10 lakhs each was donated to Sri Venkateswara Annaprasadam Trust, Sri Venkateswara Pranadana Trust, and Sri Padmavathi Children Heart Care Trust.


The donations were made by Mr. Sasapu Srinivas, an IT company owner residing in Texas, USA.


He handed over the DDs to TTD Executive Officer Mr. M. Ravichandra on Saturday at the EO’s office in the TTD Administrative Building in Tirupati.


Chief Engineer Mr. D. Srinivasa Rao from Visakhapatnam and Railway official Mr. Suresh Kumar were also present on the occasion.

Special Festivals at Sri Kodandarama Swamy Vari Temple in May 2026




Various special festivals will be observed at Sri Kodandarama Swamy Temple in Tirupati during the month of May.


On May 1 and 31 (Poornima), Ashtottara Shatakalasabhishekam will be performed at 9:30 AM. In the evening at 5:30 PM, Sri Kodandarama Swamy along with Sita and Lakshmana will take a procession in the four Mada streets.


On May 2, 9, 16, 23, and 30 (Saturdays), Abhishekam to the main deities will be performed at 6:00 AM. In the evening at 5:00 PM, the utsava deities will be taken in a procession followed by Unjal Seva in the temple.


On May 8, Asthanam of Sri Kodandarama Swamy will be held at 8:00 AM at Annamacharya Kalamandiram.


Hanuman Jayanti will be observed on May 12.


On May 16 (Amavasya), Sahasra Kalasabhishekam will be performed at 8:30 AM. Hanumantha Vahana Seva will be held at 7:00 PM.


On May 21 (Punarvasu Nakshatram), Sri Sita Rama Kalyanam will be conducted at 11:00 AM.