3.5.26

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల ప్రారంభం annamacharaya






వేంకటేశ్వర స్వామివారి పరమభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618 జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

 సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులుస్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది.


బ్రహ్మకడిగిన పాదము…”, “కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు…”, “నారాయణ తే నమో నమో…”, “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన…”, “హరి అవతారమితడు అన్నమయ్య…” వంటి కీర్తనలు ఆలపించగా సభా వేదిక అంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండిపోయిందిఅనంతరం హారతిమహానివేదనం నిర్వహించారు.


సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా తిరుపతికి చెందిన శ్రీమతి అన్నపూర్ణ బృందం సంగీత సభతూర్పు గోదావరి జిల్లాకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి విజయలక్ష్మీ బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకోనున్నాయి.


మహతి కళాక్షేత్రంలో వైభవం


మహతి కళాక్షేత్రంలో సాయంత్రం గాత్ర సంగీతంఅనంతరం నృత్య కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయితిరుపతికి చెందిన కుమారి వేదవ్యాస రంగరాజశ్రీ బృందం సంగీత సభశ్రీమతి ధనశ్రీ శ్రీనివాస్ బృందం నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డామేడసాని మోహన్సంచాలకులు డాలత, కళాకారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

2.5.26

Delicious Mango Pulihora | ఎండాకాలం స్పెషల్ మామిడికాయ పులిహోర https://youtu.be/YX2D1iZHMJI


Delicious Mango Pulihora | ఎండాకాలం స్పెషల్ మామిడికాయ పులిహోర

Pournami Garuds Seva Held




The auspicious Chaitra Masa Pournami Garuda Seva was held at Tirumala in a grand manner on Friday evening.


The monthly carrier seva on the full moon day was observed with utmost devotion on the pleasant evening underneath the bright illumination of the moon light.


Devotees occupied the Mada Street galleries to witness Sri Malayappa Swamy on Garuda Vahanam that was held between 7pm and 9pm.


HH Sri Chinna Jiyar Swamy of Tirumala, TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, Tirumala temple DyEO Sri Lokanatham were present. Tirupati SP Sri Subbarayudu also participated in the Pournami Garuda Vahana Seva.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ garuda seva




తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగిందిరాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై లయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.


గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం


పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందిగరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారుఅంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


 వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిటీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుడిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంతోఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు

Sri Vedanarayana Swamy Vari Temple Brahmotsavam Begings with Dhwajarohanam




The annual Brahmotsavams of Sri Vedavalli Sameta Sri Vedanarayana Swamy at Nagalapuram began on Friday with Dhwajarohanam.


The ceremony was held as per tradition amid Vedic chants, music, and devotees chanting “Govinda”.


Earlier, Tiruchi Utsavam was performed in the morning, followed by Dhwajarohanam in Mesha Lagnam. Garutmanta was worshipped and hoisted on the temple flagstaff.


Snapanam Tirumanjanam was held later with milk, curd, honey, turmeric, sandal, and coconut water.


Unjal Seva will be held in the evening, followed by Pedda Sesha Vahana Seva at night.


Temple officials, priests, and staff took part.

పత్ర పుష్పాలతో శివార్చన… భక్తులకు దివ్యానుభూతి kapileswaraswamy vari temple






తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో శుక్రవారం ప‌త్రపుష్ప‌యాగం వైభవంగా జ‌రిగింది.


తిరుపతి, 2026 మే 01: ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపిఅభిషేకం నిర్వ‌హించారుఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారుశ్రీ కామ‌క్షి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు న‌వ క‌ల‌శ స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారుఇందులో పాలుపెరుగుతేనెపంచామృతాభిషేకంచెరుకు ర‌సంకొబ్బ‌రినీళ్ళువిబూది, ప‌సుపుచంద‌నంల‌తో అభిషేకం చేశారు.


ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్ర పుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రిగిందిఇందులో చామంతిగన్నేరుమొగలిసంపంగిజాజిరోజాతామ‌ర‌మ‌ల్లివృక్షిక‌న‌కాంబ‌రంల‌తో పాటు బిల్వ ప‌త్రంతుల‌సిప‌న్నీరు కుల‌తో స్వామిఅమ్మవార్లకు ప‌త్ర పుష్ప యాగం నిర్వహించారు.


ఆంధ్ర‌తెలంగాణ‌క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల నుండి దాత‌లు 3 ట‌న్నులు పుష్పాలుపత్రాలు విరాళంగా అందించారుఇందులో 12 ర‌కాల‌ పుష్పాలు, 6 ర‌కాల ప‌త్రాలు ఉన్నాయి.


ఆల‌యంలో అర్చక పరిచారకుల వల్లఅధికార అనధికారుల వల్లభక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ప‌త్ర పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

 కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నగార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు,  సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Jammalamadugu Sri Narapura Venkateswara Swamy Vari Temple Brahmotsavams Begin




The annual Brahmotsavams of Sri Narapura Venkateswara Swamy Temple, Jammalamadugu, commenced on Friday morning with Dhwajarohanam. The festivals will be held from May 1 to 10.


The flag hoisting was performed between 9.30 am and 10.15 am in Mithuna Lagnam, symbolically inviting all celestial beings.

Unjal Seva will be held from 6 pm to 7 pm, followed by Pedda Sesha Vahana Seva at 7 pm.


Temple Deputy EO Smt. Prashanthi, Superintendent Sri Hanumanthayya, Inspector Sri Sunil, priests, officials, and devotees participated.