తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు hanuimath jayanti
హనుమజ్జయంతి సం
ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ
అదేవిధంగా తిరుమలలో స్థానికం
ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ
అదేవిధంగా తిరుమలలో స్థానికం
TTD will celebrate Hanuman Jayanthi grandly on May 12 in local temples including Sri Kodandarama Swamy Temple, Sri Govindaraja Swamy Temple, Sri Prasanna Venkateswara Swamy Temple and Sri Kodandarama Swamy Temple along with other affiliated temples.
Special pujas, abhishekams and Hanumantha Vahana Sevas will be conducted on the occasion.
At Tirupati and Ontimitta Sri Kodandarama Swamy temples, special abhishekams will be held from 7 am to 9 am, followed by Hanumantha Vahana Seva from 7 pm to 8.30 pm.
Special abhishekams will also be performed at Edduru Anjaneya Swamy Temple near Sri Govindaraja Swamy Temple and at Appalayagunta temple.
TTD appealed to devotees to participate in large numbers and seek the blessings of Sri Anjaneya Swamy.
ప్రత్యేక అభిషేకాలు – భక్తిశ్రద్ధలతో హనుమంత వాహనసేవలు
తిరుపతి, 2026 మే 11: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మే 12న హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది
భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య
వాహనసేవల విశేషాలు
మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవా
మే 24 – చిన్నశేష, హంస వాహనాలు
ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హం
మే 25 – సింహ, ముత్యపుపందిరి వాహనాలు
ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్
మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు
ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి స
మే 27 – మోహినీ అవతారం, గరుడసేవ
ఉదయం మోహినీ అవతారంలో స్వామివా
మే 28 – హనుమంత, గజ వాహనాలు
ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవా
మే 29 – సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు
ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చం
మే 30 – రథోత్సవం, అశ్వవాహనం
ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జ
మే 31 – చక్రస్నానం, ధ్వజావరోహణం
ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమం
బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గో
During the nine-day festival, the deity will bless devotees on various Vahanams through the temple Mada streets amidst Govinda namasmarana. Vahana Sevas will be held daily from 7 am to 9 am and 7 pm to 9 pm.
Major events include Garuda Seva on May 27, Rathotsavam on May 30, and Chakrasnanam with Dhwajavarohanam on May 31.
As part of the festivities, spiritual, devotional and cultural programmes will also be organised daily under the auspices of TTD Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project.
Koil Alwar Thirumanjanam will be conducted in the temple on May 18 from 7 am to 9 am as part of the pre-Brahmotsavam cleansing ritual. The temple premises and puja materials will be ceremonially purified with sacred ingredients and aromatic substances before allowing devotees for darshan.