27.4.26

మే నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు festivals in tirumala




మే నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.


•  మే 1న‌ కూర్మ జ‌యంతి, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.


•  మే 2న అన్న‌మాచార్య జ‌యంతి.


•  మే 3న ప‌రాశ‌ర భ‌ట్ట‌ర్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.


•  మే 12న హ‌నుమ‌జ్జ‌యంతి.


•  మే 21న న‌మ్మ‌ళ్వార్ ఉత్స‌వారంభం.


•  మే 26న వ‌ర‌ద‌రాజ‌స్వామి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.


•  మే 30న న‌మ్మ‌ళ్వార్ శాత్తుమొర‌.

No comments :
Write comments