Showing posts with label Others. Show all posts
Showing posts with label Others. Show all posts

2.8.26

Special Festivals at Sri Padmavati Ammavari Temple in August




A series of special religious festivals will be observed during August at the Sri Padmavathi Ammavari Temple and its affiliated temples at Tiruchanoor.

 The schedule is as follows:

Sri Padmavathi Ammavari Temple

August 7, 14 and 28: Tiruchi Utsavam at 6.00 p.m. on the four Mada Streets in connection with Friday rituals.

August 21: Swarna Rathotsavam at 6.00 p.m. on the occasion of Vara Lakshmi Vratam.

August 25: Gaja Vahanam at 6.45 p.m. on the occasion of Uttarashada Nakshatram.

Sri Balarama Krishna Swamy Temple

August 8: Tiruchi Utsavam at 6.00 p.m. on the occasion of Rohini Nakshatram.

Sri Sundararaja Swamy Temple

August 3 and 30: Tiruchi Utsavam at 6.00 p.m. on the four Mada Streets on the occasion of Uttara Bhadra Nakshatram.

Sri Suryanarayana Swamy Temple

August 17: Tiruchi Utsavam at 5.00 p.m. on the occasion of Hasta Nakshatram.

Sri Srinivasa Temple, Tiruchanoor

August 1, 8, 15, 22 and 29: Abhishekam to the presiding deity.

Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta

August 4: Ashtadala Pada Padmaradhana Seva at 8.00 a.m.

August 7, 14, 21 and 28: Vastralankara Seva and Abhishekam at 7.00 a.m. (Fridays).

August 12: Ashtottara Sata Kalasabhishekam at 8.00 a.m.

August 26: Kalyanotsavam of Sri Prasanna Venkateswara Swamy with Sridevi and Bhudevi.

August 2, 9, 16, 23 and 30: Abhishekam to Sri Prasanna Anjaneya Swamy at 8.15 a.m.

Devotees are requested to participate in these sacred festivals and receive the blessings of the deities.

1.8.26

Traditional Brinjal Curry with Incredible Flavor | ఈ వంకాయ కూర... రుచి అద్భుతం https://youtu.be/_oh08P6LnP0


Traditional Brinjal Curry with Incredible Flavor | ఈ వంకాయ కూర... రుచి అద్భుతం

25.7.26

Cluster Beans Mustard Curry | Grandma's Recipe | గోరుచిక్కుడు ఆవకూర | నాయనమ్మ రుచి

Cluster Beans Mustard Curry | Grandma's Recipe | గోరుచిక్కుడు ఆవకూర | నాయనమ్మ రుచి

https://youtu.be/HWKksS029xU


18.7.26

రవ్వ పులిహోర ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది | https://youtu.be/9TUIHAbQej8

Rava Pulihora Recipe | Soft, Flavorful & Easy Breakfast in 15 Minutes |


రవ్వ పులిహోర ఇలా చేస్తే  పర్ఫెక్ట్‌గా వస్తుంది | 

https://youtu.be/9TUIHAbQej8

11.7.26

గరిక పచ్చడి | ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్య రహస్యాలు| Garika Chutney https://youtu.be/OKYqR1Ge6Rs



గరిక పచ్చడి | ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్య రహస్యాలు| Garika Chutney

https://youtu.be/OKYqR1Ge6Rs

4.7.26

ఆథెంటిక్ జైన్ స్టైల్ గ్రేవీ కర్రీ | Amazing Jain Gravy Recipe https://youtu.be/_HxAXB0YZeA


ఆథెంటిక్ జైన్ స్టైల్ గ్రేవీ కర్రీ | Amazing Jain Gravy Recipe  

https://youtu.be/_HxAXB0YZeA

27.6.26

https://youtu.be/5oNTyh910fM Street Style Mixed Veg Pakoda Recipe || మిక్స్ వెజ్ పకోడీ | రుచి గ్యారెంటీ


https://youtu.be/5oNTyh910fM

Street Style Mixed Veg Pakoda Recipe || మిక్స్ వెజ్ పకోడీ | రుచి గ్యారెంటీ

20.6.26

Bengali Special Aloo Posto in Telugu | బెంగాలీల ఫేవరేట్ ఆలూ పోస్తో కూర - గసగసాల తో మైమరిపించే రుచి https://youtu.be/HD9Faabd8JU


Bengali Special Aloo Posto in Telugu |  బెంగాలీల ఫేవరేట్ ఆలూ పోస్తో కూర - గసగసాల తో మైమరిపించే రుచి

13.6.26

Ivy Gourd in Spicy Onion Masala | Simple Yet Irresistible | ఉల్లికారం తగిలిన దొండకాయ కూర–అదిరిపోయే కాంబినేషన్ https://youtu.be/4FSk-NjNQTA


Ivy Gourd in Spicy Onion Masala | Simple Yet Irresistible | ఉల్లికారం తగిలిన దొండకాయ కూర–అదిరిపోయే కాంబినేషన్

https://youtu.be/4FSk-NjNQTA

6.6.26

ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రాయలసీమ స్పెషల్ ఉర్లగడ్డ తాలింపు https://youtu.be/CC7pmYjqli4

 This Traditional Rayalaseema Potato Recipe Brought Back Old Memories |


ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రాయలసీమ స్పెషల్ ఉర్లగడ్డ తాలింపు


30.5.26

Chettinadu Paneer Masala Curry| చెట్టినాడు పన్నీర్ కర్రీ - కారంగా ఘుమ ఘుమల రుచి https://youtu.be/6Ui0RFCxqOs

 Chettinadu Paneer Masala Curry| చెట్టినాడు పన్నీర్ కర్రీ - కారంగా ఘుమ ఘుమల రుచి

https://youtu.be/6Ui0RFCxqOs

29.5.26

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ntr birth anniversary










శ్రీకృష్ణదేవరాయుల రాజనీతిని తన పాలనలో ఆచరణలో పెట్టిన మహానేత డా. నందమూరి తారక రామారావు అని హెచ్‌డిపిపి సెక్రటరీ డా. మేడసాని మోహన్ కొనియాడారు. గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టిటిడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 103 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.


సందర్భంగా డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ, “ఆముక్తమాల్యదలోని రాజధర్మ సారాన్ని ఎన్టీఆర్  తన పాలనలో అమలు చేశారని తెలిపారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, నిస్వార్థ పాలన అందించిన దూరదృష్టి నాయకుడిగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. తెలుగు సాహిత్యకారులు, కళాకారులను ఆయన విశేషంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దైవ పాత్రలను పోషించేముందు ఎన్టీఆర్ పాత్రలో పూర్తిగా లీనమయ్యేవారని, అదే ఆయ నటనా వైశిష్ట్యమని వివరించారు. నాటకాలలో దైవత్వ పాత్రలు పోషించే కళాకారులు అదే పందాను అనుసరించారన్నారు.


పద్మశ్రీ శోభారాజ్ మాట్లాడుతూ, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై అన్నమయ్య విగ్రహ స్థాపనకు ఎన్టీఆర్ వెంటనే స్పందించి కలను సాకారం చేశారని గుర్తు చేశారు.


అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, అతిథులను ఘనంగా సన్మానించారు.


కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో( సంక్షేమం) శ్రీ . ఆనందరాజు, శ్వేతా ఇంఛార్జీ ఢైరెక్టర్ శ్రీమతి సువర్ణమ్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. లత దితరులు పాల్గొన్నారు. టిటిడికి చెందిన పలు సంఘాల నేతలు, పలువురు అధికారులు, సాహితీవేత్తలు, ళాకారులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల తెలుగు విబాగాధిపతి డా. కృష్ణవేణి వ్యవహరించారు.

23.5.26

రుచికర అటుకులపిండి హల్వా |Grandma's Style Traditional PohaFlour Halwa| https://youtu.be/cOjjvoF9gaY


రుచికర అటుకులపిండి హల్వా |Grandma's Style Traditional PohaFlour Halwa|

https://youtu.be/cOjjvoF9gaY

16.5.26

ఈ కూర పొడితో కూర రుచి అదుర్స్ | Tasty Kerala Veg Curry with Greens and Ladies Finger https://youtu.be/Vn2NNb6Qtng


ఈ కూర పొడితో కూర రుచి అదుర్స్ | Tasty Kerala Veg Curry with Greens and Ladies Finger

https://youtu.be/Vn2NNb6Qtng

10.5.26

Tomato Upma Tasty   Breakfast | ఉడిపి స్టైల్ టమాటో ఉప్మా టేస్ట్ సూపర్ 


Tomato Upma  Tasty   Breakfast | ఉడిపి స్టైల్ టమాటో ఉప్మా టేస్ట్ సూపర్ \

2.5.26

Delicious Mango Pulihora | ఎండాకాలం స్పెషల్ మామిడికాయ పులిహోర https://youtu.be/YX2D1iZHMJI


Delicious Mango Pulihora | ఎండాకాలం స్పెషల్ మామిడికాయ పులిహోర

25.4.26

Unique Summer Dish Ice Apple Curry | తెలంగాణా స్టైల్ తాటి ముంజలు కూర https://youtu.be/7SxPDMFTDKk


https://youtu.be/7SxPDMFTDKk

Unique Summer Dish Ice Apple Curry | తెలంగాణా స్టైల్ తాటి ముంజలు కూర

18.4.26

Two Delicious Summer Dishes with Tamarind Leaves|లేత చింతాకు తో రెండు నోరూరించే వంటకాలు


https://youtu.be/ywO4-slgLNE

Two Delicious Summer Dishes with Tamarind Leaves|లేత చింతాకు తో రెండు  నోరూరించే వంటకాలు

11.4.26

Street Style Spice Gobi Masala | స్పైసీ గోబీ మసాలా https://youtu.be/3swmDhhODUs


Street Style Spice Gobi Masala |  స్పైసీ గోబీ మసాలా

https://youtu.be/3swmDhhODUs

4.4.26

Auromatic Pulao with Pearl Rice  | చిట్టి ముత్యాల బియ్యంతో నోరూరించే పులావ్ https://youtu.be/MWIlvvUb2Ds

 Auromatic Pulao with Pearl Rice  | చిట్టి ముత్యాల బియ్యంతో నోరూరించే పులావ్ 

https://youtu.be/MWIlvvUb2Ds