23.10.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




ఒంగోలుకు చెందిన శ్రీ గడ్డం వేణు గోపాల్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.20 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments