12.3.16

పూర్ణోదయా వారి ఆణిముత్యం - స్వాతిముత్యం కు 30 ఏళ్ళు

మార్చ్ 13,1986 న, స్వాతిముత్యం విడుదల , అంటే నేటికి 30 ఏళ్ళు అన్న మాట .
ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాకరమైన ఆస్కార్ అవార్డు కి ఉతమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండటం స్వాతిముత్యం కే దక్కింది .
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ,కళా తపస్వి కే.విశ్వనాధ్ & కమలహాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ముత్యం 1986 Box  Office  రికార్డు సృష్టించింది . జాతీయ అవార్డ్స్ లో ఉతమ తెలుగు చిత్రం , నంది అవార్డ్స్ లో బంగారు నంది , ఉతమ నటుడు , ఉతమ దర్శకుడు అవార్డ్స్ & Filmfare అవార్డ్స్  etc గెల్చుకుంది. రష్యన్ భాషలో డబ్   చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది . తమిళంలో సిప్పిక్కుల్ ముత్తు గా విజయ ధంకా మ్రోగించింది . తెలుగు లో 25 కేంద్రాల్లో , కర్ణాటక లో 500 రోజులకి పైగా ఆడింది .
 నటీ నటులు : కమలహాసన్ , రాధిక , శరత్ బాబు , గొల్లపూడి ,సుత్తి వీరబద్ర రావు , మల్లికార్జున రావు , ఏడిద శ్రీరామ్ , దీప , వై . విజయ & మాస్టర్ కార్తిక్
సాంకేతిక వర్గం :
మాటలు : సాయినాథ్ & ఆకెళ్ళ
పాటలు : Dr సి. నారాయణ రెడ్డి , ఆత్రేయ & సీతారామ శాస్త్రి
ఫోటోగ్రఫీ : మవ్. రఘు
గానం : SPB , s.జానకి , P .సుశీల & SP. శైలజS
సంగీతం : ఇళయరాజా
Executive Producer: ఏడిద రాజా
నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు

No comments :
Write comments