3.4.16

Vijay's Policeodu Censored . Audio on 6th

rsThe Telugu version of Vijay's 'Theri' is going to release as 'Policeodu'.  The movie has completed its censor formalities and it has been given a U certificate by the board. The film is now getting ready for a big release in April. 
Meanwhile, Dil Raju is arranging a grand audio launch for the event in Hyderabad on April 6th. The full details of the event will be revealed soon. 
 Sri Venkateswara Creations and Kalaipuli S Thanu will be releasing the Telugu version of the film. Atlee, who shot to fame with 'Raja Rani', made this film with a big budget and high technical values.
Vijay, Samantha, Amy Jackson, Prabhu, Radhika, Mahendran and other senior actors are playing important roles in this movie.
Story - Direction - Atlee,
Cinematography - George C Williams.
Editing - Anthony L. Rubens
Music - G.V. Prakash Kumar
Executive Producer : Satish
Co Producers - Sirish and Lakshman
Producers - Raju and Kalaipuli S. Thanu
విజయ్  పోలీసోడు సెన్సార్ పూర్తి. ఆడియో తేదీ ఖరార్  
ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది. 
ఈ చిత్రం ఆడియో ను 6వ తారీఖున భారీ ఎత్తున హైదరాబాద్ లో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రానికి జి . వి . ప్రకాష్ కుమార్ చక్కటి  సంగీతాన్ని అందించారు అని ఆయన అన్నారు.  'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. 
భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం కు ఏప్రిల్ లో భారీ రిలీజ్ ఉంటుంది. 
విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు
దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి  .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్  . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

No comments :
Write comments