నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు మే 10న అంకురార్పణం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు పుణ్యాహ వచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
No comments :
Write comments