టీటీడీ శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.20 లక్షలు విరాళం అందింది. వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన శ్రీ మస్తాన్ రావు ఈ విరాళం అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.

No comments :
Write comments