జూన్ 11వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
జూన్ నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
జూన్ 03న పుబ్బ నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం
జూన్ 04న ఉత్తర నక్షత్రం, సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు గ్రామోత్సవం
జూన్ 15న శ్రవణా నక్షత్రం, ఉ. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.05 గం.లకు గ్రామోత్సవం
జూన్ 27న పునర్వసు నక్షత్రం, మ.3.30 గం.లకు స్నపనం, సా.5.గం.లకు గ్రామోత్సవం
ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం
.jpg)
No comments :
Write comments