28.5.25

జూన్ నెలలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు....

 




- జూన్ 06, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

-జూన్ 03న, 08.00 - 10.30 గం.ల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,
•⁠ ⁠జూన్ 07 నుండి 15వ తేదీ వరకు శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు,
06వ తేదీన సాయంత్రం 6.30 గం.లకు అంకురార్పణ, 07వ తేదీ ఉదయం 7.30 గం.లకు ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం.
•⁠ ⁠బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10న గా సాయంత్రం 4.30 గం.లకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం

No comments :
Write comments