శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుం డా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగింది.
శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్ లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పా టు చేశాం.
వేద పాఠశాలల్లో వేద విద్యార్థు లకు శారీరక - మానసిక దృఢత్వం పెం చే విధంగా కూడా చర్యలు చేపడుతు న్నాం
2.అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం.
అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరి గింది.
ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తది తర అంశాలపై అభిప్రాయ సేకరణ విధా నాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్ నాయి.
3.పలు పీఠాధిపతులకు నోటీసులు
ఇది కూడా పూర్తిగా అవాస్తవం. గతంలో టీటీడీ కేటాయించిన స్థలా నికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నో టీసులు జారీ చేయడం జరిగింది. ప్ రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించా లి.
గత సంవత్సర కాలంలో టీటీడీ తీసు కొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అంది స్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతు లు, ఆధునీకరణ చేసుకునేందుకు అను మతి ఇచ్చింది.
5.ఏఐ టెక్నాలజీ
ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తా మని చెప్పి భక్తులను అడ్డుకుంటు న్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్ థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిం చి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీ య పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహి స్తూ వస్తున్నాం.
బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్ తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్ స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం.
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌ కర్యవంతమైన దర్శనాలను అందిస్తు న్నాం.
టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్ యాలపై మూడు విధాలుగా భక్తుల నుం డి ఎప్పటికప్పుడు అభిప్రాయ సే కరణ చేస్తున్నాం.
IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్ వారా సేకరిస్తున్న అభిప్రాయాల్ లో 90 శాతానికి పైగా భక్తులు టీ టీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదా లు, తదితర సేవలపై సంతృప్తిని వ్ యక్తం చేయడం విశేషం.
ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడా నికి టీటీడీ అన్ని చర్యలు తీసు కుంటోంది.
6.పరకామణిలో తనిఖీ
2023 సంవత్సరం పరకామణిలో జరిగి న ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సం వత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్ యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిం ది.
ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశాం.
ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలం టే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుం ది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
వాస్తవాలు ఈ విధంగా వుండగా సదరు మాజీ చైర్మన్ ఆధ్యాత్మిక సంస్ థపై అసత్య ఆరోపణలు చేయడం సరికా దని తెలియజేస్తున్నాం . వ్యవస్ థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవా లను తెలుసుకుని మాట్లాడాలని కో రుతున్నాం.

No comments :
Write comments