మానవ సమాజంలో ప్
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడు తూ, విశ్వవ్యాప్తంగా 190 దేశాల్ లో యోగా దినోత్సవాన్ని నిర్వహి స్తున్నారని మాట్లాడారు. నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. యోగాతో ఆధ్యాత్మికత, మానసిక ఒత్ తిళ్లు, శారీరకంగా తదితర అంశా లను నియంత్రణలో ఉండవచ్చని, తద్ వారా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతర్గతంగా మనం సమాజంలో ఎలా ఉండాలో, జ్ఞాన వంతం గా, ఉన్నతంగా సమాజంలో ఉండేందుకు యోగా అంతర్గత పాఠాలు నేర్పుతుం దని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగాను చేయడం దిన చర్యగా పాటించాలని ఆయన సూచించా రు. యోగా దినోత్సవంలో టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్ థిని విద్యార్థులు పాల్గొనడం సం తోషకరమన్నారు.
విశాఖలో జరుగుతున్న యోగా దినోత్ సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ వి షయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాధాన్యతమరింత పెంచేలా ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ ర మోదీ, సిఎం శ్రీ నారా చంద్రబా బు నాయుడు విశాఖలో యోగా దినోత్ సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్ నారు.
ముందుగా పరేడ్ మైదానంలో స్వామి వారికి దీపారాధన, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనం తరం యోగా నిపుణులు చేసిన ఆసనా లను క్రమ పద్ధతిలో టిటిడి అధికా రులు, సిబ్బంది, విద్యార్థులు చేశారు. యోగాసనాలు చేసేందుకు వీ లుగా 4 ఎల్ ఈ డీ స్క్రీన్ లను , యోగా మ్యాట్ లను, త్రాగునీరు, కార్పేట్లు, అల్పాహారం, టీ షర్ ట్ లను టిటిడి ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సి విఎస్వో శ్రీ మురళీ కృష్ణ, పలు వురు అధికారులు, సిబ్బంది, విద్ యార్థులు తదితరులు పాల్గొన్నారు .












No comments :
Write comments