తిరుమల శ్రీవారి
- జూలై 5న పెరియాళ్వార్ శాత్తు మొర.
- జూలై 6న శయన ఏకాదశి, చాతుర్మా స్య వ్రతారంభం.
- జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
- జూలై 10న గురు పౌర్ణమి గరుడసే వ.
- జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణి వారి ఆస్థానం.
- జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- జూలై 28న తిరుమల శ్రీవారు పు రిశైవారి తోటకు వేంచేపు.
- జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.
- జూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి.
.jpg)
No comments :
Write comments