- జూలై 01న పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి, శ్రీ ఆండాళ్ సమేత శ్రీవారు శ్రీ పెద్దజీయంగార్ మఠానికి వేంచేపు చేస్తారు.
- జూలై 01న పుష్పయాగానికి అంకురార్పణం, జూలై 02న పుష్పయాగ మహోత్సవం. జూలై 01, 02 తేదీలలో ఊంజల్ సేవ రద్దు.
- జూన్ 26 నుండి జూలై 05 వరకు తిరుపతి జీ.ఎస్. మాడ వీధులలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్వార్ ఉత్సవం
- జూలై 04, 11, 18 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు / పుండరీక వళ్లీ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
- జూలై 06 - 08వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
- జూలై 10న పౌర్ణమి గరుడ సేవ.
- జూలై 13 తేదీ శ్రవణం నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 06.00 గంటలకు శ్రీ శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
- జూలై 16న ఆణివార ఆస్థానం.
- జూలై 19 - 28వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ తిరువాడుపురం ఉత్సవం.
- జూలై 25వ తేదీన శ్రీ చక్రత్వాళ్వార్ , శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ వర్ష తిరునక్షత్రం
- జూలై 29న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
.jpg)
No comments :
Write comments