ఓ NRI భక్తుడు శ్రీ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

No comments :
Write comments