• జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.
• జూలై 12న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు మాడ వీధులలో గజ వాహనంపై విహరించనున్న అమ్మవారు
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...
- జూలై 03, జూలై 30 తేదీలలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారు సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
• జూలై 16న దక్షినాయన పుణ్యకాలం సందర్భంగా సా. 5 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..
• జూలై 16న ఉత్తరభద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు
శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..
- జూలై 21న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై విహరించనున్న శ్రీ కృష్ణ స్వామివారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో....
• జూలై 01న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
- జూలై 09న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
- జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

No comments :
Write comments