- జూలై 05, 12, 19, 26 తేదీల్లో శనివారం సందర్భంగా
ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్ రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధు ల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోఊంజల్ సేవ జరుగనుంది. - జూలై 10వ తేదీన పౌర్ణమి నాడు
ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టో త్తర కలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కో దండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగనున్నారు.
- జూలై 16న ఆణివార ఆస్థానం.
- జూలై 20 - 22 వరకు పవిత్రోత్సవాలు, జూలై
19న అంకురార్పణ.
- జూలై 24న పునర్వసు నక్షత్రం మరియు అమావాస్య సందర్భంగా ఉ. 7.00 గం.లకు సహస్రకలశాభిషేకం, ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాము ల కల్యాణం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్ తులను అనుగ్రహించనున్నారు.
తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం లో...
జూలై 06 - 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రో త్సవాలు
.jpg)
No comments :
Write comments