తిరుపతి అలిపిరి
ప్రతి రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భ క్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్ టు 1వ తేదీ నుండి మొత్తం 200 టి కెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే జా రీ చేయాలని టీటీడీ నిర్ణయించిం ది. కావున భక్తులు ఈ విషయాన్ ని గమనించి టికెట్లు బుక్ చే సుకోవాలని కోరడమైనది.
భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు , విశేషమైన రోజుల్లో స్వామివా రి అనుగ్రహం కోసం సంకల్పం చె ప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వి శేషహోమంలో రూ.1600/- చెల్లించి గృహస్తులకు (ఇద్దరు) పాల్గొ నవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్ తులకు రూ.300/- ప్రత్యేక ప్ర వేశ దర్శనం కల్పిస్తారు.
.jpg)
No comments :
Write comments