తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వర
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమా ల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్ చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవార్ లకు స్నపన తిరుమంజనం ఘనంగా ని ర్వహిస్తారు. ఇందులో పాలు, పెరు గు, తేనె, చందనం, పలురకాల పండ్ ల రసాలతో అభిషేకం చేస్తారు.
శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో సాయం త్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహి స్తారు. ఈ సందర్భంగా పలురకాల పు ష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వా మి వారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తు లకు దర్శనమిస్తారు.
శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో జూలై 6 నుండి 14వ తేదీ వరకు వా ర్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిం చిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్ సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్ లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యా గం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొ లగిపోతాయని అర్చకులు తెలిపారు.
No comments :
Write comments