జూలై 16న శ్రీవా
తిరుమల, 2025 జూలై 05ఈ పర్వదినాన్ని పు రస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించను న్నారు.
ఈ కారణంగా రెండు రోజుల పాటు వీ ఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చే యడమైనది.
జూలై 14, 15వ తేదిల్లో ప్రోటోకాల్ ప్రము ఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్ శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరిం చబడవని తెలియజేయడమైనది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొ ని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
.jpg)
No comments :
Write comments