తిరుమల శ్రీవారి
శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవా లను పురస్కరించుకుని ప్రతి ఏడా ది పుష్కరిణి మరమ్మతులు నిర్వహి స్తారు.
ఈ ఏడాది సెప్టెంబరు 24 నుండి శ్ రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్ న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్ క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రో జుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీ సుకొంటున్నారు.
కావున ఈ నెల రోజుల పాటు పుష్కరి ణి హారతి ఉండదు. అదేవిధంగా ఈ నె ల రోజుల పాటు భక్తులను పుష్కరి ణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించా ల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ ఞప్తి చేస్తోంది .
.jpg)
No comments :
Write comments