తిరుపతి శ్రీ కో
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌ చం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీ కుల వల్లగానీ, సిబ్బంది వల్ల గా నీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారిం చేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజు ల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిం చడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్ యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమా లు, పూర్ణాహుతితో పవిత్రోత్సవా లు ముగియనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం స్నపన తిరుమం జనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్ దరు) రూ.500/- చెల్లించి పవిత్ రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె , చివరిరోజు ఒక పవిత్రం బహుమానం గా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరో జూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కా ర్యక్రమాలు నిర్వహిస్తారు.
.jpg)
No comments :
Write comments