టీటీడీ ఆధ్వర్యం
టీటీడీలో విధులు నిర్వహిస్తున్ న రెగ్యులర్ ఉద్యోగుల పిల్లలు , బాలమందిర్ పిల్లలు, సీటు వచ్ చి వివిధ కారణాలతో మూడు విడత లలో కౌన్సెలింగ్‌కు హాజరు కాని వారు, తిరుపతిలోని స్థానిక వి ద్యార్థి, విద్యార్థునులకు ప్రా ధాన్యత ఉంటుంది. జూలై 25న 550 పైబడి మార్కులు వచ్చిన విద్యార్ థులు, జూలై 26న 450 మార్కులు కం టే తక్కువ వచ్చిన విద్యార్థులు హాజరు కావచ్చు.
కళాశాలలో మార్కుల ప్రాతిపది కన ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు. హాస్టల్ వసతి స్ పాట్ అడ్మిషనుల వారికి కేటాయిం చరు, కావున ఈ విషయాన్ని విద్యా ర్థులు గమనించగలరు. ఇదివరకే http://admissions.tirumala. org ద్వారా దరఖాస్తు చేసుకున్ న విద్యార్థులు, సంబంధిత కళా శాలలో సీట్లు మాత్రమే కావాల్ సివారు, ధ్రువీకరణపత్రాలు, ఫీజులతో నేరుగా సంబంధిత జూనియ ర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ లకు హాజరుకావాల్సి ఉంటుంది.
.jpg)
No comments :
Write comments