అప్పలాయగుంట
అంకురార్పణ సందర్భంగా స్వామివా రిని సుప్రభాతంతో మేల్కొలిపి కొ లువు, అర్చన, నివేదన నిర్వహించా రు. అనంతరం మూలవర్లకు అభిషేకం చేపట్టారు. అటు తర్వాత ఉదయం 9. 30 నుండి 10.30 గంటల వరకు ఆచార్ య ఋత్విక్‌వరణము జరిగింది. సా యంత్రం 6.30 నుండి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, తదుపరి శాస్త్రోక్తంగా అంకురార్ పణ నిర్వహించారు.
జూలై 12వ తేది శనివారం ఉదయం 11. 00 నుండి 12.00 గంటల వరకు స్ వామి, అమ్మవార్ల ఉత్సవర్ల కు స్నపనతిరుమంజనం నిర్వహిస్తా రు. అనంతరం మధ్యాహ్నం 2.00 నుం చి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ ప్రస న్న వేంకటేశ్వరస్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చే స్తారు.
ఆలయంలో జూన్ 07 నుండి 15వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్ సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గా నీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్ చక పరిచారకుల వల్ల, అధికార అనధి కారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉం టే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్ పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దే వరాజులు, ఆలయ అర్చకులు, సిబ్బం ది పాల్గొన్నారు.


No comments :
Write comments