శ్రీ కశ్యప మహర్
ఈ సందర్భంగా పండితులు ప్రసంగి స్తూ శ్రీ కశ్యప మహర్షి వారు అం దించిన జ్ఞానకాండ గ్రంథం ఆలయ ని ర్మాణానికి, భూ పరీక్ష, శంఖు స్ థాపన, ఆలయ నిర్మాణ శైలి, మండప నిర్మాణం, విగ్రహ నిర్మాణం, ప్ రతిష్టా విధానాలు వంటి సమగ్రమై న జ్ఞానం సమాజానికి అందించింద ని తెలిపారు.
సాకార, నిరాకార ఆరాధన విశేషాలను , విష్ణు పూజా మహిమను, పంచభూతా లైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలు ప్రశాంతంగా ఏవిధమైన వ్ యత్యాసాలు లేకుండా లోకానికి అనుగ్రహం అందించే అద్భుత శాంతి విధానాలను సమగ్రంగా జ్ఞానకాండ గ్రంథంలో శ్రీ కశ్యప మహర్షి వా రు వివరించారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వైఖానస సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు, శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్ యులు, శ్రీ వేంకటేశ్వర వేద వి జ్ఞాన పీఠం పండితులు శ్రీ శ్రీ నివాస దీక్షితులు, టీటీడీ పురా ణ పండితులు శ్రీ వాకాణి రామకృ ష్ణ శేషసాయి, ధర్మగిరి వేదవిజ్ ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్ థులు, ఇతర పండితులు పాల్గొన్నా రు.



No comments :
Write comments