స్విమ్స్ ఆసుపత్
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ , ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నా రా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యే క శ్రద్ధ చూపుతున్నారని, నిర్మా ణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేప్టటాలని అధికారులకు సూచిం చారు. పెండింగ్ లో ఉన్న పనులు, డిజైన్లు , వైద్య పరికరాలు, సి బ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యా చరణ సిద్ధం చేయాలని టీటీడీ చైర్ మన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారు లను ఆదేశించారు.
అంతకుముందు, స్విమ్స్ ఆసుపత్రి పనుల పురోగతిపై బుధవారం చైర్ మన్ సిమ్స్ పరిపాలనా భవనంలోని సమావేశం మందిరంలో ఈవో శ్రీ జె. శ్యామల రావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్ భంగా సిమ్స్ లో జరుగుతున్న అభివృద్ ధి కార్యక్రమాలు, వివిధ విభాగా లకు సంబంధించిన వివరాలపై స్వి మ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి కుమార్, టిటిడి ఇంజనీరింగ్ అధి కారులు పవర్ పాయింట్ ప్రజెంటే షన్ (పిపిటి) ద్వారా వివరించారు .
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ ఎన్ . సదాశివరావు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సిఈ శ్రీ టి వి సత్యనారాయణ, ఎస్ ఈలు శ్రీ మనోహర్, శ్రీ వేంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్ టర్ రామ్, వైద్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.









No comments :
Write comments