చిత్తూరు జిల్లా
మండలాభిషేకం సందర్భంగా జూలై 12వ తేదీ శనివారం ఉదయం 08.00 - 12.00 గం.ల వరకు పుణ్యాహం, ఉత్ సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపడుతారు. సాయం త్రం 05.30 - 08.30 గం.ల వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధి వాసం నిర్వహిస్తారు.
జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 06. 00 - 07.30 గం.ల వరకు పుఅయాహం, పూర్ ణాహుతి, ఉదయం 07.55 - 08.20 గం.ల వరకు ఉత్సవమూర్తికి కళా వాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం, ఉదయం 11.00 - 12.00 గం.ల వరకు శాంతి కళ్యాణం, సాయంత్రం 05.00 - 06.30 గం.ల వరకు గరుడ సేవను ని ర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ , టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ దిలీ ప్, అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments