అస్సాం రాష్ట్రం గౌహతిలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయ పండితులు శ్రీ దీక్షిత్ ప్రసాద్ శర్మ, శ్రీ రోహిత్ భాయ్ రబాడియా టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కామాఖ్య అమ్మవారి ఆలయ విశేషాలు చైర్మన్‌కి వివరించిన పండితులు, గౌహతిలోని ఆలయాన్ని సందర్శించేందుకు విచ్చేయాలని చైర్మన్ ను ఆహ్వానించారు.
No comments :
Write comments