తిరుపతి శ్రీ గో
జూలై 07వ తేదీ ఆలయంలో ఉదయం 08. 00 - 10.00 గం.ల వరకు శతకలశస్ నపనం, మహాశాంతి హోమం చేపట్ టారు. అనంతరం ఉదయం 10.00 గం.ల నుండి 11.30 గం.ల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదే వి సమేత శ్రీగోవిందరాజ స్వామివా రి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమం జనం, సమర్పణ, ఆరగింపు, అనుగ్రహం , బ్రహ్మోఘోషలను వేడుకగా నిర్ వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశా రు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్ వహించి కవచప్రతిష్ట చేశారు.
సాయంత్రం 5.30 గం.ల నుండి 6.30 గం.ల వరకు ఉభయ నాంచారులతో శ్రీ వారు శ్రీవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పె ద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్ యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి , ఏఈవో శ్రీ కె. ముని కృష్ణారె డ్డి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.








No comments :
Write comments