16.7.25

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు వైద్య ప‌రిక‌రాల‌ స‌ర‌ఫ‌రాకు ఈ - టెండర్ ఆహ్వానం MEDICAL EQUIPMENT




తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుప‌త్రికి HIGH FLOW NASAL CANNULA (HFNC) - 4 నంబ‌ర్లు (On Buy back policy) స‌ర‌ఫ‌రాకు అర్హులైన‌వారి నుండి ఈ-టెండ‌ర్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది. జూలై 25వ తేదీ సాయంత్రం 4.30 గంట‌ల‌కు టెక్నిక‌ల్ బిడ్ ఉంటుంది.


ఆసక్తి గలవారు ఈఎండి కింద "Sri Venkateswara Pranadana Trust" పేరిట రూ. 1 లక్ష డిడిని తీసి ఈ టెండర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

www.tirumala.org (లేదా) https://tenderapeprocurement.gov.in ల‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుప‌త్రి కార్యాలయం పనివేళలలో ఫోన్ నెంబర్ 9700131616 పూర్తి వివరాలకు  సంప్రదించగలరు.

No comments :
Write comments